Wednesday Tv Movies: బుధవారం, Sep 9.. టీవీ తెలుగు సినిమాలు
ABN, Publish Date - Sep 08 , 2026 | 03:02 PM
బుధవారం సాయంత్రాన్ని మరింత వినోదభరితంగా మార్చేందుకు తెలుగు టీవీ ఛానెళ్లు పలు ఆసక్తికరమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి.
వారం మధ్యలో వచ్చిన బుధవారం సాయంత్రాన్ని మరింత వినోదభరితంగా మార్చేందుకు తెలుగు టీవీ ఛానెళ్లు పలు ఆసక్తికరమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ చిత్రాలు ఇలా అన్ని రకాల సినిమాలు చిన్న తెరపై అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ రోజు ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో తెలుసుకుని మీకు నచ్చిన చిత్రాన్ని ఎంచుకుని కుటుంబంతో కలిసి ఆస్వాదించండి. 📺🎬
సెప్టెంబర్ 9, బుధవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – 13 మినట్స్ (13 Minutes ) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – కృష్ణగారడి
రాత్రి 9.30 గంటలకు – ప్రేమ కిరీటం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మనసుంటే చాలు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – బడ్జెట్ పద్మనాభం
రాత్రి 10.30 గంటలకు – బడ్జెట్ పద్మనాభం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – రావణుడే రాముడైతే
ఉదయం 10 గంటలకు – మహామంత్రి తిమ్మరుసు
మధ్యాహ్నం 1 గంటకు – అబ్బాయిగారు
సాయంత్రం 4 గంటలకు – మహా కవి కాళోజీ
రాత్రి 7 గంటలకు – దసరా బుల్లోడు
రాత్రి 10 గంటలకు – సాంబయ్య
మిడ్‌నైట్ 1 గంటకు – రావణుడే రాముడైతే
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ప్రేమకు స్వాగతం
సాయంత్రం 4.30 గంటలకు – ఫ్రెండ్స్ బుక్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – కరెంట్ తీగ
మధ్యాహ్నం 3 గంటలకు – మీటర్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – అమరశిల్పి జక్కన
ఉదయం 4.30 గంటలకు – యువ
ఉదయం 7 గంటలకు – టూ టౌన్ రౌడీ
ఉదయం 10 గంటలకు – ఖుషి ఖుషీగా
మధ్యాహ్నం 1 గంటకు – లేత మనసులు
సాయంత్రం 4 గంటలకు – అమ్మోరు
రాత్రి 7 గంటలకు – నా అల్లుడు
రాత్రి 10 గంటలకు – సూర్య పుత్రుడు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – చింతకాయల రవి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – ఐడెంటిటీ
ఉదయం 9 గంటలకు – నీకు నేను నాకు నువ్వు
మధ్యాహ్నం 12 గంటలకు – మిడిల్ క్లాస్
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమ విమానం
సాయంత్రం 6 గంటలకు – రాబిన్ హుడ్
రాత్రి 9 గంటలకు – ధీరుడు
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – 24
ఉదయం 1 గంటలకు – జనతా గ్యారేజ్
ఉదయం 9 గంటలకు – క్రాక్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – సింహమంటి చిన్నోడు
ఉదయం 7 గంటలకు – శ్రీదేవి శోభన్‌బాబు
ఉదయం 9 గంటలకు – లవ్‌గురు
మధ్యాహ్నం 12 గంటలకు – వీర సింహా రెడ్డి
సాయంత్రం 3 గంటలకు – బాక్
సాయంత్రం 6 గంటలకు – కుబేర
రాత్రి 9.30 గంటలకు – డాకూ మహారాజ్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఆదర్శవంతుడు
ఉదయం 5 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య
ఉదయం 8 గంటలకు – కేరింత
ఉదయం 11 గంటలకు – 12th ఫెయిల్
మధ్యాహ్నం 2.30 గంటలకు – జోష్
సాయంత్రం 5 గంటలకు – చాణక్య
రాత్రి 8 గంటలకు – కవచం
రాత్రి 11 గంటలకు – కేరింత