Tuesday Tv Movies: సెప్టెంబర్ 7, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN, Publish Date - Sep 07 , 2026 | 12:46 PM
వీక్ డేస్‌లోనూ ప్రేక్షకులను అలరించేందుకు బుల్లితెరపై సినిమాల సందడి రెడీ అయింది.
వీక్ డేస్‌లోనూ ప్రేక్షకులను అలరించేందుకు బుల్లితెరపై సినిమాల సందడి రెడీ అయింది. స్టార్ హీరోల చిత్రాల నుంచి సూపర్‌హిట్ మూవీస్ వరకు.. ఈ మంగళవారం పలు ఛానళ్లలో ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా? ఏ సమయంలో టెలికాస్ట్ అవుతుందో చూసేద్దాం!
సెప్టెంబర్ 7, మంగళవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ది రైడ్2 (The Raid 2) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – రఘురాముడు (శోభన్ బాబు)
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – పిన్ని
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – భైరవ ద్వీపం
రాత్రి 10.30 గంటలకు – భైరవ ద్వీపం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ముద్దాయి
ఉదయం 10 గంటలకు – బృందావనం
మధ్యాహ్నం 1 గంటకు – లారీ డ్రైవర్
సాయంత్రం 4 గంటలకు – మనిషికో చరిత్ర
రాత్రి 7 గంటలకు – ఆయనకి ఇద్దరు
రాత్రి 10 గంటలకు – సుందరం మాష్టార్
మిడ్‌నైట్ 1 గంటకు – ముద్దాయి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అమ్మదొంగ
సాయంత్రం 4.30 గంటలకు – నాగ ప్రతిష్ట
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఇడియట్
మధ్యాహ్నం 3 గంటలకు – ఔనన్నా కాదన్నా
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – రాజా రమేశ్
ఉదయం 4.30 గంటలకు – మానవుడు దానవుడు
ఉదయం 7 గంటలకు – కోరుకున్న ప్రియుడు
ఉదయం 10 గంటలకు – లియో
మధ్యాహ్నం 1 గంటకు – కాటమరాయుడు
సాయంత్రం 4 గంటలకు – పరశురాం
రాత్రి 7 గంటలకు – అవతారం
రాత్రి 10 గంటలకు – కృష్ణం వందే జగద్గురుం
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – సాహో
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – భాయ్
ఉదయం 9 గంటలకు – ముత్తు
మధ్యాహ్నం 12 గంటలకు – శంభాల
మధ్యాహ్నం 3 గంటలకు – గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో
సాయంత్రం 6 గంటలకు – మఫ్టీ పోలీస్
రాత్రి 9 గంటలకు – ఆఫీసర్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – మన్యంపులి
ఉదయం 1 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – పోకిరి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – ధైర్యం
ఉదయం 7 గంటలకు – పోకిరి
ఉదయం 9 గంటలకు – కృష్ణార్జున యుద్దం
మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా
సాయంత్రం 3 గంటలకు – లవ్‌టుడే
సాయంత్రం 6 గంటలకు – నువ్వే నువ్వే
రాత్రి 9.30 గంటలకు – K.G.F: Chapter 1
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – అమ్మచెప్పింది
ఉదయం 5 గంటలకు – లవ్‌జర్నీ
ఉదయం 8 గంటలకు – కనుపాప
ఉదయం 11 గంటలకు – మ్యాస్ట్రో
మధ్యాహ్నం 2.30 గంటలకు – వీడింతే
సాయంత్రం 5 గంటలకు – శ్వాస
రాత్రి 8 గంటలకు – రంగం
రాత్రి 11 గంటలకు – కనుపాప