సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wednesday Tv Movies: Sep 30, బుధ‌వారం.. Tv సినిమాలు

ABN, Publish Date - Sep 29 , 2026 | 10:56 AM

బుధవారం, సెప్టెంబర్ 30న తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు ప్రసారం కానున్నాయి.

tv movies

బుధవారం, సెప్టెంబర్ 30న తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు ప్రసారం కానున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ఛానళ్లలో కొత్త సినిమాలతో పాటు ప్రేక్షకులకు ఇష్టమైన పాత చిత్రాలు కూడా సందడి చేయనున్నాయి. కుటుంబంతో కలిసి టీవీలో సినిమా చూడాలనుకునే వారికి ఈ బుధవారం ప్రసారమయ్యే చిత్రాల జాబితా ఉపయోగపడుతుంది. ఏ ఛానల్‌లో ఏ సినిమా.. ఎప్పుడు ప్రసారం కానుందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.


బుధ‌వారం, సెప్టెంబ‌ర్ 30.. టీవీ చిత్రాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – పూల్ మ్యాన్ (Poolman) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – రాముడు ప‌ర‌శురాముడు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పండ‌గ‌

📺 ఈ టీవీ (E TV)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మా ఆయ‌న బంగారం

రాత్రి 10.30 గంట‌ల‌కు – మా ఆయ‌న బంగారం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – సుంద‌రి సుబ్బారావు

ఉద‌యం 10 గంట‌ల‌కు – జ్యోతి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పోకిరి రాజా

సాయంత్రం 4 గంట‌ల‌కు – చిత్రం భ‌ళారే విచిత్రం

రాత్రి 7 గంట‌ల‌కు – సూర్య‌వంశం

రాత్రి 10 గంట‌ల‌కు – ప‌రంపొరుల్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – సుంద‌రి సుబ్బారావు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – స్టేట్ రౌడీ

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – బిల్లా రంగా

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఇంట్లో ద‌య్యం నాకేం భ‌యం

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – లోక‌ల్ బాయ్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – పెళ్లినాటి ప్ర‌మాణాలు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – కొంచెం ట‌చ్‌లో ఉంటే చెబుతా

ఉద‌యం 7 గంట‌ల‌కు – బ‌తుక‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – క‌లెక్ట‌ర్ గారి భార్య‌

మధ్యాహ్నం 1 గంటకు – పురుషోత్త‌ముడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – శుభ‌లేఖ‌లు

రాత్రి 7 గంట‌ల‌కు – నేనున్నాను

రాత్రి 10 గంట‌ల‌కు – ఏం పిల్లో ఏం పిల్ల‌డో

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – బెండు అప్పారావు

ఉద‌యం 9 గంట‌ల‌కు – జై చిరంజీవ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – కోబ్రా

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

ఉద‌యం 7 గంట‌ల‌కు – అఖిల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఒంగోలు గిత్త‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – శంబాల‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ్రూస్ లీ

రాత్రి 9 గంట‌ల‌కు – ఐడెంటిటీ

అర్ధరాత్రి 12 గంటలకు – శంబాల‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – అనేకుడు

ఉద‌యం 3 గంట‌ల‌కు – మ‌న్యంపులి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఎవ‌డు

రాత్రి 11 గంట‌ల‌కు – ఎవ‌డు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – Mr. పెళ్లికొడుకు

ఉద‌యం 7 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – విశ్వాసం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 3 గంట‌ల‌కు – బాపు

సాయంత్రం 6 గంట‌ల‌కు – ప్రేమంటే

రాత్రి 9.30 గంట‌ల‌కు – కుబేర‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – అదృష్ట‌వంతుడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – సూర్య వ‌ర్సెస్ సూర్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – సింధూరం

ఉద‌యం 11 గంట‌లకు – స‌ర్ప‌ట్టా

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – ఓం

సాయంత్రం 5 గంట‌లకు – కృష్ణార్జున యుద్దం

రాత్రి 8 గంట‌లకు – మాస్‌

రాత్రి 11 గంట‌ల‌కు – సింధూరం

Updated Date - Sep 29 , 2026 | 11:52 AM