Wednesday Tv Movies: బుధవారం, Sep 16.. టీవీ తెలుగు సినిమాలు
ABN, Publish Date - Sep 15 , 2026 | 11:16 AM
september 16 wednesday tv movies list telugu channels బుధవారం టీవీ ముందు కూర్చొని మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు ఛానళ్లు మరోసారి వినోదాల విందు సిద్ధం చేశాయి.
సెప్టెంబర్ 16, బుధవారం టీవీ ముందు కూర్చొని మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు ఛానళ్లు మరోసారి వినోదాల విందు సిద్ధం చేశాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఎమోషనల్ డ్రామా ఇలా అన్ని రకాల చిత్రాలు నేటి టెలికాస్ట్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇంట్లోనే హాయిగా కూర్చొని మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఎంజాయ్ చేయాలనుకుంటే.. వివిధ తెలుగు ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితాపై ఓ లుక్కేయండి.
సెప్టెంబర్ 16, బుధవారం.. టీవీ మూవీస్
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – టైడ్స్ (TIDES) (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – డబ్బెవరికి చేదు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మౌనం
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – సూర్యవంశం
రాత్రి 10.30 గంటలకు – సూర్యవంశం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – అమ్మాయి కాపురం
ఉదయం 10 గంటలకు – జమిందార్
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మొగుడు
సాయంత్రం 4 గంటలకు – గిల్లి కజ్జాలు
రాత్రి 7 గంటలకు –
రాత్రి 10 గంటలకు – తొలి చూపులోనే
మిడ్‌నైట్ 1 గంటకు – అమ్మాయి కాపురం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సింధూర పువ్వు
సాయంత్రం 4.30 గంటలకు – నేను సైతం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – నాన్నకు ప్రేమతో
మధ్యాహ్నం 3.30 గంటలకు – పెద్దన్న
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – మంచి మనసులు
ఉదయం 4.30 గంటలకు – తెనాలి రామకృష్ణ
ఉదయం 7 గంటలకు – సీతారామయ్య గారి మనుమరాలు
ఉదయం 10 గంటలకు – మావిడాకులు
మధ్యాహ్నం 1 గంటకు – మనసున్న మారాజు
సాయంత్రం 4 గంటలకు – కలెక్టర్ గారు
రాత్రి 7 గంటలకు – అపరిచితుడు
రాత్రి 10 గంటలకు – ఇష్క్ (తేజ సజ్జా)
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – శివాజీ
సాయంత్రం 5 గంటలకు - కొత్త జంట
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు – లౌక్యం
మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన3
మధ్యాహ్నం 3 గంటలకు – చినబాబు
సాయంత్రం 6 గంటలకు – హలో
రాత్రి 9 గంటలకు – రాక్షసుడు
అర్ధరాత్రి 12 గంటలకు – కాంచన3
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – కరెంట్
ఉదయం 4 గంటలకు – వివేకం
ఉదయం 9 గంటలకు – ది వారియర్
రాత్రి 11 గంటలకు – ది వారియర్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 2.30 గంటలకు – వసుంధర
ఉదయం 7 గంటలకు – గేమ్ ఓవర్
ఉదయం 9 గంటలకు – రామ్ నగర్ బన్నీ
మధ్యాహ్నం 12 గంటలకు – పోకిరి
సాయంత్రం 3 గంటలకు – టూరిస్ట్ ఫ్యామిలీ
సాయంత్రం 6 గంటలకు – ఫిదా
రాత్రి 9.30 గంటలకు – స్కంద
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మకుటం
ఉదయం 5 గంటలకు – కాయ్ రాజా కాయ్
ఉదయం 8 గంటలకు – పల్లెటూరి మొనగాడు
ఉదయం 11 గంటలకు – రైల్
మధ్యాహ్నం 2.30 గంటలకు – ప్రేమ అండ్ కో
సాయంత్రం 5 గంటలకు – కలర్ ఫొటో
రాత్రి 8 గంటలకు – RX 100
రాత్రి 11 గంటలకు – రైల్