సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: శనివారం, July 18.. టీవీ తెలుగు సినిమాల జాబితా

ABN, Publish Date - Jul 17 , 2026 | 03:09 PM

ఈ శనివారం మీ రిమోట్‌కు అసలు రెస్ట్ ఉండదు. బుల్లితెరపై వరుసగా సూపర్ హిట్ సినిమాలు సందడి చేయబోతున్నాయి.

tv movies

ఈ శనివారం మీ రిమోట్‌కు అసలు రెస్ట్ ఉండదు. బుల్లితెరపై వరుసగా సూపర్ హిట్ సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పలు తెలుగు ఛానళ్లు ప్రేక్షకుల కోసం విభిన్న జానర్ల చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి. మరి మీకు నచ్చిన సినిమా ఏ ఛానల్‌లో, ఏ సమయంలో వస్తుందో చూసేయండి.


శ‌నివారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - స్టోలెన్‌ (STOLEN) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – సీతాదేవి (చిరంజీవి)

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – రిక్షావోడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – గ‌రం

రాత్రి 9.30 గంట‌ల‌కు – దేవాంత‌కుడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ద‌స‌రా బుల్లోడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – పాపం ప‌సివాడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మా ఆయ‌న బంగారం

సాయంత్రం 4 గంట‌ల‌కు – అన‌గ‌న‌గా ఓ అమ్మాయి

రాత్రి 7 గంట‌ల‌కు – ఆదిత్య 369

మిడ్‌నైట్ 1 గంట‌కు – ద‌స‌రా బుల్లోడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌నం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు –బావ బావ‌మ‌రిది

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – కాలా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – శ్రీ రామ‌ర‌క్ష‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – శ్రీ ఏడుకొండ‌ల స్వామి

ఉద‌యం 7 గంట‌ల‌కు – బాలా గోపాలుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – క్రిమిన‌ల్‌

మధ్యాహ్నం 1 గంటకు – వెంకీమామ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఒక్క క్ష‌ణం

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ ఆంజ‌నేయం

రాత్రి 10 గంట‌ల‌కు – హిట్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – జ‌యం మ‌న‌దేరా

ఉద‌యం 9 గంట‌ల‌కు – దువ్వాడ జ‌గ‌న్నాధం

మధ్యాహ్నం 12 గంట‌లకు – కుంకి2

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు –

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ‌ద‌రాసి

రాత్రి 9 గంట‌ల‌కు – డీడీ భూతాల బంగ్లా

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – సీతారామం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – నువ్వు నువ్వే

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – డీజే టిల్లు

సాయంత్రం 6 గంట‌ల‌కు – ది రాజా సాబ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఆది కేశ‌వ‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 8 గంట‌ల‌కు – రాజా విక్ర‌మార్క‌

ఉద‌యం 11 గంట‌లకు –

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – క్ష‌ణ క్ష‌ణం

సాయంత్రం 5 గంట‌లకు – హ్యాపీడేస్

రాత్రి 8 గంట‌లకు – కొత్త బంగారులోకం

రాత్రి 11 గంట‌ల‌కు – రాజా విక్ర‌మార్క‌

Updated Date - Jul 17 , 2026 | 07:50 PM