సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saturday TV Movies: శ‌నివారం.. తెలుగు టీవీ సినిమాలు

ABN, Publish Date - Aug 14 , 2026 | 12:45 PM

ఆగస్టు 15 స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ శనివారం టీవీ ఛానళ్లు ప్రత్యేక సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.

tv movies

ఆగస్టు 15 స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ శనివారం టీవీ ఛానళ్లు ప్రత్యేక సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేసేందుకు అదిరిపోయే సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. మరి ఈ Independence Day స్పెషల్‌గా ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో చూసేయండి.


శ‌నివారం.. టీవీ చిత్రాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – (FIGHT OR FLIGHT) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మేజ‌ర్ చంద్ర‌కాంత్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – కోర్ట్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఓజీ

రాత్రి 12 గంట‌ల‌కు – కోర్ట్‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు – మా ఆవిడ క‌లెక్ట‌ర్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – చాలా బాగుంది

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – భార‌త్ బంద్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – స‌ర్దార్ పాపా రాయుడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రుద్ర‌మ‌దేవి

సాయంత్రం 4 గంట‌ల‌కు – పోలీస్‌

రాత్రి 7 గంట‌ల‌కు – ల‌క్ష్యం

రాత్రి 10 గంట‌ల‌కు – ప్ర‌తిఘ‌ట‌న‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – భార‌త్ బంద్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖ‌డ్గం

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – సైరా

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – జ‌స్టీస్ చౌద‌రి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నీలో నాలో

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు –

ఉద‌యం 4.30 గంట‌ల‌కు –

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 10 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 1 గంటకు –

సాయంత్రం 4 గంట‌ల‌కు –

రాత్రి 7 గంట‌ల‌కు –

రాత్రి 10 గంట‌ల‌కు –

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సిరై (వ‌ర‌ల్డ్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్‌)

సాయంత్రం 5 గంట‌ల‌కు – సుభాష్ చంద్ర‌బోస్ (వెంక‌టేశ్‌)

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

ఉద‌యం 7 గంట‌ల‌కు – జాన‌కి వ‌ర్సెస్ కేర‌ళ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆయ్

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఛాంపియ‌న్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బూకీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – కార్తికేయ‌2

రాత్రి 9 గంట‌ల‌కు – తుంబా

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – గూఢాచారి

ఉద‌యం 9 గంట‌ల‌కు – చాణ‌క్య‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – RRR

సాయంత్రం 3 గంట‌ల‌కు – సింగం3

సాయంత్రం 6 గంట‌ల‌కు – ధురంద‌ర్

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 8 గంట‌ల‌కు – జై జ‌వాన్‌

ఉద‌యం 11 గంట‌లకు – జ‌వాన్

మధ్యాహ్నం 2.30 గంట‌లకు –శ్రీమ‌న్నారాయ‌ణ

సాయంత్రం 5 గంట‌లకు – రాజ‌న్న

రాత్రి 8 గంట‌లకు – నోటా

రాత్రి 11 గంట‌ల‌కు – జై జ‌వాన్‌

Updated Date - Aug 14 , 2026 | 01:00 PM