Saturday TV Movies: శనివారం,అక్టోబర్ 24.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN, Publish Date - Oct 23 , 2026 | 12:38 PM
ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన సినిమాలను చూస్తూ సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే ఈ శనివారం బుల్లితెరపై మీకోసం ఎలాంటి సినిమాలు సందడి చేయనున్నాయో తెలుసుకోవాల్సిందే.
వీకెండ్ వచ్చేసింది.. ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన సినిమాలను చూస్తూ సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే ఈ శనివారం బుల్లితెరపై మీకోసం ఎలాంటి సినిమాలు సందడి చేయనున్నాయో తెలుసుకోవాల్సిందే. స్టార్ హీరోల యాక్షన్ మూవీస్, ఆకట్టుకునే ప్రేమకథలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ చిత్రాలు.. ఇలా విభిన్న కథలతో టీవీ ఛానళ్లు అలరించనున్నాయి. మరి, అక్టోబర్ 24, శనివారం ఏ ఛానల్లో ఏ సినిమా ప్రసారం కానుంది? ఏ సినిమా ఎన్ని గంటలకు వస్తుంది? పూర్తి వివరాలు మీకోసం..
శనివారం, Oct 24.. తెలుగు TV ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – ది సర్పర్ (The Surfer) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – తాత మనవడు
రాత్రి 9.30 గంటలకు – వినోదం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – సంపంగి
రాత్రి 9.30 గంటలకు –గుండా
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – దసరాకి విడుదల (ఈవెంట్)
రాత్రి 12 గంటలకు – దసరాకి విడుదల (ఈవెంట్)
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ముత్యాల ముగ్గు
ఉదయం 10 గంటలకు – ఓం నమో వేంకటేశాయ
మధ్యాహ్నం 1 గంటకు – బలరామ కృష్ణులు
సాయంత్రం 4 గంటలకు – ఎగిరే పావురమా
రాత్రి 7 గంటలకు – కోడళ్లు వస్తున్నారు జాగ్రత్త
రాత్రి 10 గంటలకు – అమీతుమీ
మిడ్నైట్ 1 గంటకు – ముత్యాల ముగ్గు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అక్బర్ సలీం అనార్కలి
సాయంత్రం 4.30 గంటలకు – వసంత కోకిల
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పౌర్ణమి
మధ్యాహ్నం 3.30 గంటలకు – బిల్లా
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు –
తెల్లవారు జాము 4.30 గంటలకు –
ఉదయం 7 గంటలకు –
ఉదయం 10 గంటలకు – సుల్తాన్
మధ్యాహ్నం 1 గంటకు – ఏమండీ ఆవిడ వచ్చింది
సాయంత్రం 4 గంటలకు –
రాత్రి 7 గంటలకు –
రాత్రి 10 గంటలకు –
📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – రాబిన్ హుడ్
ఉదయం 9 గంటలకు – అఆ
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – ఏజెంట్ భైరవ
ఉదయం 7 గంటలకు – రంగుల రాట్నం
ఉదయం 9 గంటలకు – బూకీ
మధ్యాహ్నం 12 గంటలకు – యూత్
మధ్యాహ్నం 3 గంటలకు – అన్నవరం
సాయంత్రం 6 గంటలకు – F3
రాత్రి 9 గంటలకు – తుంబా
అర్ధరాత్రి 12 గంటలకు – యూత్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – బాస్ ఐ లవ్ యూ
తెల్లవారుజాము 4 గంటలకు – అర్జున్
ఉదయం 9 గంటలకు – ఆదికేశవ
ఉదయం 9 గంటలకు – పోకిరి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – సూపర్
ఉదయం 7 గంటలకు – కత్తి
ఉదయం 9 గంటలకు – పోలీసోడు
మధ్యాహ్నం 12 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
సాయంత్రం 3 గంటలకు – శుభం
సాయంత్రం 6 గంటలకు – పుష్ప2
రాత్రి 9.30 గంటలకు – ప్రేమ కథా చిత్రమ్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – వైజయంతి
ఉదయం 5 గంటలకు – జఫ్పా
ఉదయం 8 గంటలకు – జక్కన
ఉదయం 11 గంటలకు – కోల్డ్ కేస్
మధ్యాహ్నం 2 గంటలకు – అబ్రకదబ్ర
సాయంత్రం 5 గంటలకు – గురుదేవ్ హోయ్స్లా
రాత్రి 8 గంటలకు – నోటా
రాత్రి 11 గంటలకు – జక్కన