సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saturday Tv Movies: శనివారం, Oct 10.. Tv ఛాన‌ళ్ల‌ సినిమాలు

ABN, Publish Date - Oct 09 , 2026 | 01:42 PM

వీకెండ్ వచ్చేసింది.. ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన సినిమాలతో రోజును సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే ఈ శనివారం బుల్లితెరపై మీకు నచ్చే సినిమాలేంటో తెలుసుకోండి.

tv movies

వీకెండ్ వచ్చేసింది.. ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన సినిమాలతో రోజును సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే ఈ శనివారం బుల్లితెరపై మీకు నచ్చే సినిమాలేంటో తెలుసుకోండి. యాక్షన్, ప్రేమకథలు, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా విభిన్న కథలతో అలరించే తెలుగు సినిమాలు టీవీ ఛానళ్లలో సందడి చేయనున్నాయి. అక్టోబర్ 10న ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? సినిమా మొదలయ్యే సమయాలేంటి? పూర్తి వివరాలు మీకోసం..


శ‌నివారం, అక్టోబ‌ర్ 10.. Tv సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ది బాయూ (The Bayou) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – కృష్ణ‌వేణి

రాత్రి 9.30 గంట‌ల‌కు – దేవి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – సుస్వాగ‌తం

రాత్రి 9.30 గంట‌ల‌కు – జ‌గ‌డం

📺 ఈ టీవీ (E TV)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సింహాద్రి

రాత్రి 12 గంట‌ల‌కు – సింహాద్రి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆలీబాబా అర‌డ‌జ‌న్ దొంగ‌లు

ఉద‌యం 10 గంట‌ల‌కు – వీరాంజ‌నేయ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బ‌డ్జెట్ ప‌ద్య‌నాభం

సాయంత్రం 4 గంట‌ల‌కు – భార్గ‌వ రాముడు

రాత్రి 7 గంట‌ల‌కు – సింహాద్రి

రాత్రి 10 గంట‌ల‌కు – అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఆలీబాబా అర‌డ‌జ‌న్ దొంగ‌లు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – కోటికొక్క‌డు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – హైవే

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – భాషా

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – డాన్ శీను

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – మంగ‌మ్మ శ‌ప‌ధం

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – ఆప్త‌మిత్రులు

ఉద‌యం 7 గంట‌ల‌కు – బొంబాయి ప్రియుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఎలా చెప్ప‌ను

మధ్యాహ్నం 1 గంటకు – దుబాయి శీను

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఓరి దేవుడా

రాత్రి 7 గంట‌ల‌కు – దృశ్యం

రాత్రి 10 గంట‌ల‌కు – క‌రెంట్ తీగ‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – గేమ్ ఛేంజ‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌ల్లీశ్వ‌రీ

మధ్యాహ్నం 5 గంటల‌కు – మిడిల్‌క్లాస్ మెలోడీస్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – హ‌లో

ఉద‌యం 7 గంట‌ల‌కు – 35 చిన్న క‌థ‌కాదు

ఉద‌యం 9 గంట‌ల‌కు – పండ‌గ చేస్కో

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఇంద్ర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – లింగా

సాయంత్రం 6 గంట‌ల‌కు – శ్రీమంతుడు

రాత్రి 9 గంట‌ల‌కు – ఆప‌రేష‌న్ జావ‌

అర్ధరాత్రి 12 గంటలకు – ఇంద్ర‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – డిటెక్టివ్

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – మ‌న్యంపులి

ఉద‌యం 9 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

రాత్రి 11 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – మ‌న‌సు మాట విన‌దు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఈగ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – విక్ర‌మార్కుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఛ‌త్ర‌ప‌తి

సాయంత్రం 3 గంట‌ల‌కు – మ‌ర్యాద‌రామ‌న్న‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – RRR

రాత్రి 9.30 గంట‌ల‌కు – DJ టిల్లు

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – అత్త‌గారి పెత్త‌నం

ఉద‌యం 5 గంట‌ల‌కు – క‌న్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – గోకులంలో సీత‌

ఉద‌యం 11 గంట‌లకు – నిన్నే పెళ్లాడ‌తా

మధ్యాహ్నం 2 గంట‌లకు – సిసింద్రీ

సాయంత్రం 5 గంట‌లకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

రాత్రి 8 గంట‌లకు – ఖుషి

రాత్రి 11 గంట‌ల‌కు – గోకులంలో సీత‌

Updated Date - Oct 09 , 2026 | 02:03 PM