సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saturday Tv Movies: శనివారం, Aug 1st.. టీవీ తెలుగు సినిమాల జాబితా

ABN, Publish Date - Jul 31 , 2026 | 10:21 AM

శనివారం అంటే సినిమా అభిమానులకు చిన్న పండగే. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లు వరుసగా బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాయి.

వీకెండ్ వచ్చేసింది.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి మంచి సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ శనివారం (ఆగస్టు 1) తెలుగు టీవీ ఛానళ్లలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, సూపర్‌హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎంత గంటకు ప్రసారం కానుందో మీ కోసం ఒకే చోట అందిస్తున్నాం.


శ‌నివారం, ఆగ‌స్టు1 టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అలీబాబా అద్భుత దీపం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – క‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు – అల్ల‌రి ప్రేమికుడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – రుస్తుం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీతారాములు

ఉద‌యం 10 గంట‌ల‌కు – బంధం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – కొండ‌ప‌ల్లి రాజా

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – మ్యాడ్‌

రాత్రి 10 గంట‌ల‌కు – ధ‌ర్మ‌క్షేత్రం

మిడ్‌నైట్ 1 గంట‌కు – సీతారాములు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – డిక్టేట‌ర్‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – య‌జ్ఞం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఖైదీగారు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – చ‌ట్టం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు –

ఉద‌యం 4.30 గంట‌ల‌కు –

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 10 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 1 గంటకు –

సాయంత్రం 4 గంట‌ల‌కు –

రాత్రి 7 గంట‌ల‌కు –

రాత్రి 10 గంట‌ల‌కు –

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మామ‌న్‌

సాయంత్రం 5 గంట‌ల‌కు – సుబ్ర‌మ‌ణ్య‌పురం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – కుటుంబ‌స్తుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – అఖిల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

మధ్యాహ్నం 12 గంట‌లకు – శంబాల‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అఆ

సాయంత్రం 6 గంట‌ల‌కు – రోబో 2

రాత్రి 9 గంట‌ల‌కు – కురుక్షేత్రం

రాత్రి 12 గంట‌ల‌కు – #సింగిల్‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి ఎల్ఎల్ బీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – విక్ర‌మార్కుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మిర్చి

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – ఫ్యామిలీ స్టార్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 10 గంట‌ల‌కు – క్రాక్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 5 గంట‌ల‌కు – వీర‌భ‌ద్రుడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – అనుకోకుండా ఒక‌రోజు

ఉద‌యం 11 గంట‌లకు – రాఘ‌వేంద్ర‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – మ‌ణ్యం పులి

సాయంత్రం 5 గంట‌లకు – గేమ్ ఓవ‌ర్‌

రాత్రి 8 గంట‌లకు – మ‌ల్ల‌న్న‌

రాత్రి 11 గంట‌ల‌కు – అనుకోకుండా ఒక‌రోజు

Updated Date - Jul 31 , 2026 | 10:22 AM