Satuarday Tv Movies: May 2, శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - May 01 , 2026 | 10:19 AM
శనివారం మీకు నచ్చిన సినిమా ఏ ఛానెల్‌లో, ఎప్పుడు వస్తుందో చూసి ముందుగానే ప్లాన్ చేసుకోండి.
మే 2, శనివారం రోజున టీవీ ముందే సెట్ అయ్యే మూవీ లవర్స్‌కి ఇది మంచి రోజు. వివిధ తెలుగు ఛానెళ్లలో ప్రసారం కానున్న సినిమాలు అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ల మేళవింపుతో చిన్నా పెద్దా అందరికీ ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేశారు. ఇక మీకు నచ్చిన సినిమా ఏ ఛానెల్‌లో, ఎప్పుడు వస్తుందో చూసి ముందుగానే ప్లాన్ చేసుకోండి. 📺🍿
శనివారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – లిటిల్ బుద్ద
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – సుస్వాగతం
రాత్రి 12 గంటలకు – సుస్వాగతం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అల్లరి పిల్ల
రాత్రి 10 గంటలకు – పెళ్లిపందిరి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – మామాశ్రీ
ఉదయం 10 గంటలకు – గుణసుందరి కథ
మధ్యాహ్నం 1 గంటకు – ఆయనకి ఇద్దరు
సాయంత్రం 4 గంటలకు – భార్గవ రాముడు
రాత్రి 7 గంటలకు – సూర్యవంశం
మిడ్‌నైట్ 1 గంటకు – మామాశ్రీ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – అమ్మోరుతల్లి
మధ్యాహ్నం 1 గంటకు – ఈశ్వర్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బలరాం
సాయంత్రం 4.30 గంటలకు – ప్రేమతో నువ్వు వస్తావని
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – మాయాబజరా్
ఉదయం 4.30 గంటలకు – సింహబలుడు
ఉదయం 7 గంటలకు – నేనింతే
ఉదయం 10 గంటలకు – బద్రీ
మధ్యాహ్నం 1 గంటకు – శౌర్యం
సాయంత్రం 4 గంటలకు – జయూభవ
రాత్రి 7 గంటలకు – ప్రెసిడెంట్ గారి పెళ్లాం
రాత్రి 10 గంటలకు – రారాజు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – ఆట
ఉదయం 9 గంటలకు – జయం మనదేరా
సాయంత్రం 4.30 గంటలకు – కూలీ నం1
మిడ్‌నైట్ 12 గంటలకు – జయం మనదేరా
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – ప్రేమలు
ఉదయం 7 గంటలకు – ఇద్దరమ్మాయిలతో
ఉదయం 9 గంటలకు – సాహో
మధ్యాహ్నం 12 గంటలకు – జాబిలమ్మ నీకు అంత కోపమా
మధ్యాహ్నం 3 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
సాయంత్రం 6 గంటలకు – జై చిరంజీవ
రాత్రి 9 గంటలకు – ది స్మైల్‌మ్యాన్
మిడ్‌నైట్ 12 గంటలకు – జాబిలమ్మ నీకు అంత కోపమా
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 2 గంటలకు – మిస్టర్ పెళ్లికొడుకు
ఉదయం 4 గంటలకు – పాండవులు పాండవులు
ఉదయం 7 గంటలకు – ప్రతిరోజూ పండగే
సాయంత్రం 3 గంటలకు – పరుగు
రాత్రి 11.30 గంటలకు – ప్రతిరోజూ పండగే
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – సోలో
ఉదయం 7 గంటలకు – మర్యాదరామన్న
ఉదయం 9 గంటలకు – జనతా గ్యారేజ్
మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు 2
సాయంత్రం 2.30 గంటలకు – భరత్ అనే నేను
సాయంత్రం 5.30 గంటలకు – పుష్ప
రాత్రి 9 గంటలకు – రాజుగారి గది2
కాత్రి 12 గంటలకు – షాక్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఏకలవ్యుడు
ఉదయం 5 గంటలకు – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
ఉదయం 8 గంటలకు – ఇద్దరుమిత్రులు
ఉదయం 11 గంటలకు – హుషారు
మధ్యాహ్నం 2 గంటలకు – తొలిప్రేమ
సాయంత్రం 5 గంటలకు – నవ మన్మధుడు
రాత్రి 7.30 గంటలకు – Chennai Super Kings vs. Mumbai Indians-TATA IPL
రాత్రి 11 గంటలకు – ఇద్దరుమిత్రులు