సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wednesday Tv Movies: బుధ‌వారం, Sep 2.. టీవీ తెలుగు సినిమాలు

ABN, Publish Date - Sep 01 , 2026 | 06:05 AM

బుధ‌వారం.. సెప్టెంబ‌ర్ 2న టెలివిజ‌న్ ప్రేక్ష‌కుల కోసం ప‌లు ఛానెళ్లు సూప‌ర్ హిట్ చిత్రాల‌ను సిద్ధం చేశాయి.

tv movies

బుధ‌వారం.. సెప్టెంబ‌ర్ 2న టెలివిజ‌న్ ప్రేక్ష‌కుల కోసం ప‌లు ఛానెళ్లు సూప‌ర్ హిట్ చిత్రాల‌ను సిద్ధం చేశాయి. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ నుంచి యాక్ష‌న్ బ్లాక్‌బ‌స్టర్స్‌, కామెడీ హిట్స్ నుంచి ఎమోష‌న‌ల్ డ్రామాల వ‌ర‌కు అన్ని ర‌కాల సినిమాలు ఈ రోజు బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్నాయి. మ‌రి మీకు న‌చ్చిన సినిమా ఏ ఛానెల్‌లో, ఏ స‌మ‌యానికి ప్రసారం కానుందో తెలుసుకుని ముందుగానే మీ వీక్ష‌ణ‌ను ప్లాన్ చేసుకోండి. 📺🎬

అయితే.. బుధ‌వారం టెలివిజ‌న్ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక రోజు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన ప‌లు సూప‌ర్ హిట్ చిత్రాలు బుల్లితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నాయి. అభిమానుల కోసం ఛానెళ్లు స్పెష‌ల్ మూవీ లైనప్‌ను సిద్ధం చేశాయి. సెప్టెంబ‌ర్ 2ను నిజ‌మైన ‘ప‌వ‌నోత్స‌వం’గా మార్చే ఈ టీవీ మూవీ షెడ్యూల్‌లో మీకు న‌చ్చిన సినిమా ఏ ఛానెల్‌లో, ఏ స‌మ‌యానికి ప్ర‌సారం కానుందో చూసేయండి. 📺🎬💥


బుధ‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ద బాయూ (The Bayou) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – నువ్వెక్క‌డుంటే నేన‌క్క‌డుంటా

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

సాయంత్రం 9.30 గంట‌ల‌కు – బీరువా

📺 ఈ టీవీ (E TV )

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – సుస్వాగ‌తం

రాత్రి 10.30 గంట‌ల‌కు – సుస్వాగ‌తం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అల్లుడి కోసం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మంచి మ‌న‌షులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పిల్ల న‌చ్చింది

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్ల‌రి ప్రేమికుడు

రాత్రి 7 గంట‌ల‌కు – సుస్వాగ‌తం

రాత్రి 10 గంట‌ల‌కు – శ‌క్తి (కృష్ణ‌)

మిడ్‌నైట్ 1 గంట‌కు – అల్లుడి కోసం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – శంకారాభ‌ర‌ణం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – బొంగ‌రం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సీత‌య్య‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బంగారం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – రాము (ఎన్టీఆర్‌)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – నేను సీతా మ‌హాల‌క్ష్మి

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాంబంటు

ఉద‌యం 10 గంట‌ల‌కు – కెమెరామెన్ గంగ‌తో రాంబాబు

మధ్యాహ్నం 1 గంటకు – దేవ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – వాసు

రాత్రి 7 గంట‌ల‌కు – త‌మ్ముడు

రాత్రి 10 గంట‌ల‌కు – అబ్బాయితో అమ్మాయి

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వ‌కీల్ సాబ్‌

సాయంత్రం 5 గంట‌ల‌కు – టాక్సీవాలా

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – నిన్నే ఇష్ట‌ప‌డ్డాను

ఉద‌యం 7 గంట‌ల‌కు – బెండు అప్పారావు

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్రో

మధ్యాహ్నం 12 గంట‌లకు – జాబిల‌మ్మ అంత కోప‌మా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంట‌ల‌కు – మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

రాత్రి 9 గంట‌ల‌కు – ఎజ్రా

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – రెమో

ఉద‌యం 4 గంట‌ల‌కు – అదుర్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఫిదా

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – తొలిప్రేమ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌ల్సా

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

సాయంత్రం 3 గంట‌ల‌కు – భీమ్లా నాయ‌క్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – విశ్వం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – సూప‌ర్ కౌబాయ్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – భ‌ద్ర‌మ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఇద్ద‌రు మిత్రులు

ఉద‌యం 11 గంట‌లకు – గోకులంలో సీత‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

సాయంత్రం 5 గంట‌లకు – తీన్‌మార్‌

రాత్రి 8 గంట‌లకు – ర‌న్ బేబీ ర‌న్‌

రాత్రి 11 గంట‌ల‌కు – ఇద్ద‌రు మిత్రులు

Updated Date - Sep 01 , 2026 | 07:26 AM