సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wednesday TV Movies: నవంబర్ 18, బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు

ABN, Publish Date - Nov 17 , 2026 | 11:53 AM

నవంబర్ 18, బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి జాబితా ఇదే. ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎంత గంటలకు వస్తుందో తెలుసుకోండి.

TV Movies

నవంబర్ 18, బుధవారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదాల విందు అందించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ హీరోల మాస్ యాక్షన్ చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, కామెడీ సినిమాలతో వివిధ టీవీ ఛానళ్లు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఈ బుధవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? మీ ఫేవరెట్ హీరో సినిమాలు ఏ సమయంలో టెలికాస్ట్ కానున్నాయి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.


Nov 18, బుధ‌వారం.. TV సినిమాల‌ జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది డెస్ప‌రేట్ అవ‌ర్‌ ( Home Front) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – బొమ్మ‌ల కొలువు

రాత్రి 9.30 గంట‌ల‌కు – పేకాట పాపారావు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – ప్రేమ‌లో పావ‌ని క‌ల్యాణ్‌

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌మ‌ర‌సింహా రెడ్డి

రాత్రి 10.30 గంట‌ల‌కు – స‌మ‌ర‌సింహా రెడ్డి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – సుంద‌రి సుబ్బారావు

ఉద‌యం 10 గంట‌ల‌కు – అర్థాంగి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ముద్దుల మొగుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – చిత్రం భ‌ళారే విచిత్రం

రాత్రి 7 గంట‌ల‌కు – రాజు వెడ్స్ రాంబాయి

రాత్రి 10 గంట‌ల‌కు – రాజా వారు రాణి వారు

మిడ్‌నైట్ 1 గంట‌కు – సుంద‌రి సుబ్బారావు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – పెళ్లి నాటి ప్ర‌మాణాలు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నేనే వ‌స్తున్నా

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – కూలీ

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ఆడో ర‌కం ఆడో ర‌కం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – లేత మ‌న‌సులు (శ్రీ కాంత్)

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – మాయా బ‌జార్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – డిస్కో

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌యూరి

మధ్యాహ్నం 1 గంటకు – మా అన్న‌య్య బంగారం

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్లుడు గారు వ‌చ్చారు

రాత్రి 7 గంట‌ల‌కు – సాహాస వీరుడు సాగ‌ర క‌న్య‌

రాత్రి 10 గంట‌ల‌కు – వ‌ల్ల‌భ‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్రీ రామ‌రాజ్యం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు – జ‌య‌సూర్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కుంకి2

మధ్యాహ్నం 12 గంట‌లకు – న‌ర‌సింహా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ప‌వ‌ర్ ప్లే

సాయంత్రం 6 గంట‌ల‌కు – శివాజీ

రాత్రి 9 గంట‌ల‌కు – ద‌మ్ము

అర్ధరాత్రి 12 గంటలకు – న‌ర‌సింహా

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – ధైర్యం

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – మ‌న్యంపులి

ఉద‌యం 9 గంట‌కు – ధ‌మాక

రాత్రి 11 గంట‌ల‌కు – య‌మ‌దొంగ‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – వ‌సుంధ‌ర‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – లంబ‌సింగి

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్రీనివాస క‌ళ్యాణం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – దొంగాట‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – జులాయి

రాత్రి 9.30 గంట‌ల‌కు – హ‌లో గురు ప్రేమ కోస‌మే

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – సూప‌ర్ కౌబాయ్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – భ‌ద్ర‌మ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – భార్గ‌వ్‌

ఉద‌యం 11 గంట‌లకు – సాహాసం

మధ్యాహ్నం 2 గంట‌లకు – విజేత (క‌ల్యాణ్ దేవ్‌)

సాయంత్రం 5 గంట‌లకు – యోగి

రాత్రి 8 గంట‌లకు – గూఢ‌చారి

రాత్రి 11 గంట‌ల‌కు – భార్గ‌వ్‌

Updated Date - Nov 17 , 2026 | 12:20 PM