సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wednesday Tv Movies: బుధ‌వారం, అక్టోబ‌ర్ 7 టీవీ సినిమాల జాబితా

ABN, Publish Date - Oct 06 , 2026 | 12:30 PM

బుధవారం టీవీలో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలుసా? 👀 అక్టోబర్ 7న బుల్లితెరపై సందడి చేయబోతున్న సినిమాల్లో మీ ఫేవరెట్‌ ఏది?

tv movies

బుధవారం టీవీలో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలుసా? 👀 అక్టోబర్ 7న బుల్లితెరపై సందడి చేయబోతున్న సినిమాల్లో మీ ఫేవరెట్‌ ఏది? ఉదయం నుంచి రాత్రి వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ లేకుండా.. లవ్‌, కామెడీ, యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామాలతో పలు సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఏ ఛానెల్‌లో ఏ సినిమా.. ఏ టైమ్‌కు ప్రసారం కానుందో ఇప్పుడు చూద్దాం!


బుధ‌వారం, అక్టోబ‌ర్ 7 టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు –హై హీట్‌ (Lamborghini: The Man Behind the Legend) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – నేను పెళ్లికి రెడీ

రాత్రి 9.30 గంట‌ల‌కు – రాజ‌హంస‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – ఇల్లాలి కోరిక‌లు

📺 ఈ టీవీ (E TV)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

రాత్రి 10.30 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అల్లుడు ప‌ట్టిన భ‌ర‌తం

ఉద‌యం 10 గంట‌ల‌కు – పొట్టి ఫ్లీడ‌ర్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – కొండ‌వీటి సింహం

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్ల‌రోడు

రాత్రి 7 గంట‌ల‌కు – శుభాకాంక్ష‌లు

రాత్రి 10 గంట‌ల‌కు – రాజా వారు రాణి వారు

మిడ్‌నైట్ 1 గంట‌కు –అల్లుడు ప‌ట్టిన భ‌ర‌తం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బంగారు బుల్లోడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – లాల్ స‌లామ్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – భీష్మ‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ఒసేయ్ రాముల‌మ్మ‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – తోడి కోడ‌ళ్లు

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – బ్ర‌హ్మ నాయుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – సంబ‌రం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం

మధ్యాహ్నం 1 గంటకు – రెడ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – పంచ‌దార చిల‌క‌

రాత్రి 7 గంట‌ల‌కు – కిక్ 2

రాత్రి 10 గంట‌ల‌కు – అమ్మ నా కోడ‌లా

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – సంతోషం

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆల‌యాన్‌

మధ్యాహ్నం 3.30 గంటకు – రారండోయ్ వేడుక చూద్దాం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – పంచాక్ష‌రి

ఉద‌యం 7 గంట‌ల‌కు – పెల్లాం ఊరెళితే

ఉద‌యం 9 గంట‌ల‌కు – చంద‌మామ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – త్రిపుర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఊరు పేరు భైర‌వ‌కోన‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఆరెంజ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – య‌మ‌న్‌

అర్ధరాత్రి 12 గంటలకు – త్రిపుర‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – అదుర్స్

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – రెమో

ఉద‌యం 9 గంట‌ల‌కు – MCA మిడిల్ క్లాస్ అబ్బాయి

రాత్రి 11 గంట‌ల‌కు – త‌మ్ముడు (ప‌వ‌న్ క‌ల్యాణ్‌)

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

ఉద‌యం 7 గంట‌ల‌కు – నాన్న నేను బాయ్‌ఫ్రెండ్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఎందుకంటే ప్రేమంట‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాక్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – ల‌వ్‌స్టోరి

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – అర్జున్ రెడ్డి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – సూప‌ర్ కౌబాయ్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – భ‌ద్ర‌మ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – నేనే అంబాని

ఉద‌యం 11 గంట‌లకు – నాయ‌కుడు

మధ్యాహ్నం 2 గంట‌లకు – ప‌సివాడి ప్రాణం

సాయంత్రం 5 గంట‌లకు – బ‌ద్రీనాథ్‌

రాత్రి 8 గంట‌లకు – సైకో

రాత్రి 11 గంట‌ల‌కు – నేనే అంబాని

Updated Date - Oct 06 , 2026 | 12:49 PM