Wednesday Tv Movies: బుధవారం, Oct 21.. బుల్లితెర సినిమాలు
ABN, Publish Date - Oct 20 , 2026 | 11:50 AM
బుధవారం (అక్టోబర్ 21) తెలుగు టీవీ ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది.
బుధవారం (అక్టోబర్ 21) తెలుగు టీవీ ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది. పలు తెలుగు ఛానళ్లలో రోజంతా ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన హీరోల సినిమాలను ఆస్వాదించాలనుకునేవారికి ఈ బుధవారం మంచి ఛాయిస్లు ఉన్నాయి. మరి అక్టోబర్ 21న ఏయే ఛానళ్లలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయి? మీ ఫేవరెట్ మూవీ ఏ ఛానల్లో వస్తుందో ఈ జాబితాలో చూసేయండి.
బుధవారం, Oct 21.. తెలుగు TV సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – ది రైడ్ రిడింప్సన్ (The Raid: Redemption) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – టాప్ హీరో
రాత్రి 9.30 గంటలకు – బొమ్మా బోరుసా (జీవం)
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఓ భామ అయ్యో రామ
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – సూర్యవంశం
రాత్రి 12 గంటలకు – సూర్యవంశం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – పడమటి సంధ్యారాగం
ఉదయం 10 గంటలకు – పెద్దక్కయ్య
మధ్యాహ్నం 1 గంటకు – ప్రతి ఘటన
సాయంత్రం 4 గంటలకు – దొంగరాముడు అండ్ పార్టీ
రాత్రి 7 గంటలకు – మహాత్ముడు
రాత్రి 10 గంటలకు – మ్యూజిక్ షాప్ మూర్తి
మిడ్నైట్ 1 గంటకు – పడమటి సంధ్యారాగం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బాల గోపాలుడు
సాయంత్రం 4.30 గంటలకు – మల్లి వర్సెస్ రవితేజ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – దేవుళ్లు
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఢీ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – శ్రీ కృష్ణావతారం
తెల్లవారు జాము 4.30 గంటలకు – శ్రీ రామరక్ష
ఉదయం 7 గంటలకు – ఒక్క క్షణం (అల్లు శిరిష్)
ఉదయం 10 గంటలకు –
మధ్యాహ్నం 1 గంటకు – పుట్టింటికి రా చెల్లి
సాయంత్రం 4 గంటలకు – ఫిట్టింగ్ మాస్టర్
రాత్రి 7 గంటలకు – వీర
రాత్రి 10 గంటలకు – శ్రీమతి కళ్యాణం
📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – పూజ
ఉదయం 9 గంటలకు – భోళా శంకర్
సాయంత్రం 5 గంటలకు – సూర్య సన్నాఫ్ కృష్ణన్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – ఊరు పేరు భైరవకోన
ఉదయం 7 గంటలకు – అబ్రహ్ ఓజ్లర్
ఉదయం 9 గంటలకు – ముత్తు
మధ్యాహ్నం 12 గంటలకు – అంతఃపురం
మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం1
సాయంత్రం 6 గంటలకు – జవాన్
రాత్రి 9 గంటలకు – శివ వేద
అర్ధరాత్రి 12 గంటలకు – అంతఃపురం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – కరెంట్
తెల్లవారుజాము 4 గంటలకు – వివేకం
ఉదయం 9 గంటలకు – బాహుబలి1
రాత్రి 11 గంటలకు – సింగం 3
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – వసుంధర
ఉదయం 7 గంటలకు – మత్తు వదలరా
ఉదయం 9 గంటలకు – దూసుకెళతా
మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా
సాయంత్రం 3 గంటలకు – భీమ
సాయంత్రం 6 గంటలకు – రంగస్థలం
రాత్రి 9.30 గంటలకు – విశ్వాసం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మకుటం
ఉదయం 5 గంటలకు – కాయ్ రాజా కాయ్
ఉదయం 8 గంటలకు – దడ
ఉదయం 11 గంటలకు – మరక్కార్
మధ్యాహ్నం 2 గంటలకు – నా బంగారు తల్లి
సాయంత్రం 5 గంటలకు – ఖైది
రాత్రి 8 గంటలకు – యముడు
రాత్రి 11 గంటలకు – దడ