సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: అక్టోబర్ 1 టీవీ మూవీస్: గురువారం బుల్లితెరపై సందడి చేయనున్న సినిమాలివే

ABN, Publish Date - Sep 30 , 2026 | 08:31 AM

గురువారం, అక్టోబర్ 1న తెలుగు టీవీ ఛానళ్లలో సినిమాల సందడి ఉండనుంది.

tv movies

గురువారం, అక్టోబర్ 1న తెలుగు టీవీ ఛానళ్లలో సినిమాల సందడి ఉండనుంది. ఉదయం నుంచి రాత్రి వరకు జెమిని, ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు సహా పలు ఛానళ్లలో ఆసక్తికరమైన చిత్రాలు ప్రసారం కానున్నాయి. ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎప్పుడు ప్రసారం కానుందో తెలుసుకోవాలంటే అక్టోబర్ 1 టీవీ మూవీస్ పూర్తి లిస్ట్‌ను ఇక్కడ చూడండి.


గురువారం, ఆక్టోబ‌ర్ 1.. తెలుగు టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – డేంజ‌ర‌స్ ఎనిమ‌ల్స్‌ (Dangerous Animals) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – క‌న్న‌య్య కిట్ట‌య్య‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ముద్దుల కృష్ణ‌య్య‌

📺 ఈ టీవీ (E TV)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – య‌మ‌గోల‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – య‌మ‌గోల‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌లే మొగుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – తేనే మ‌న‌సులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అగ్గి రాముడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – తార‌క రాముడు

రాత్రి 7 గంట‌ల‌కు – గుండ‌మ్మ‌క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు – ఎవ‌డ్రా రౌడీ (శ్రీ హ‌రి)

మిడ్‌నైట్ 1 గంట‌కు – భ‌లే మొగుడు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – కంటె కూత‌ర్నే క‌ను

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మిథునం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌న‌సంతా నువ్వే

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ఘ‌రానా మొగుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – తాండ్ర పాపారాయుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – మా వాడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – కొండ‌వీటి రాజా

ఉద‌యం 10 గంట‌ల‌కు – ర‌గ‌డ‌

మధ్యాహ్నం 1 గంటకు – క‌లుపుకోవాల‌ని

సాయంత్రం 4 గంట‌ల‌కు – బ‌ల‌రాం

రాత్రి 7 గంట‌ల‌కు – గోపాల గోపాల‌

రాత్రి 10 గంట‌ల‌కు – శేషు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – జై చిరంజీవ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రంగ‌రంగ వైభ‌వంగా

మధ్యాహ్నం 3 గంట‌లకు – కురుక్షేత్రం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – స్టూడెంట్ నం1

ఉద‌యం 7 గంట‌ల‌కు – గ‌జ‌కేస‌రి

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

మధ్యాహ్నం 12 గంట‌లకు – తండేల్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మిషాన్ ఇంఫాజిబుల్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – క‌ల్కి

రాత్రి 9 గంట‌ల‌కు – కాష్మోరా

అర్ధరాత్రి 12 గంటలకు – తండేల్‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు –సీమ ట‌పాకాయ్‌

ఉద‌యం 3 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ట‌చ్ చేసి చూడు

రాత్రి 11 గంట‌ల‌కు – స‌ర్వం మాయ‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అమ్మ చెప్పింది

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాజ‌న్న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – గౌత‌మ్ S.S.C

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – పోకిరి

సాయంత్రం 3 గంట‌ల‌కు – గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఛ‌త్ర‌ప‌తి

రాత్రి 9.30 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – పండుగాడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – హృద‌య కాలేయం

ఉద‌యం 8 గంట‌ల‌కు – శిరిడీ సాయి

ఉద‌యం 11 గంట‌లకు – ప‌స‌ల‌పూడి వీర‌బాబు

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – తుగ్ల‌క్ ద‌ర్బార్‌

సాయంత్రం 5 గంట‌లకు – విక్ర‌మార్కుడు

రాత్రి 8 గంట‌లకు – ఈగ‌

రాత్రి 11 గంట‌ల‌కు – జిల్లా

Updated Date - Sep 30 , 2026 | 11:12 AM