Saturday Tv Movies: శనివారం, Oct 03.. Tv ఛానళ్ల సినిమాలు
ABN, Publish Date - Oct 02 , 2026 | 10:30 AM
కొత్త సినిమాల సందడితో శనివారం టీవీ ఛానళ్లు మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమయ్యాయి.
కొత్త సినిమాల సందడితో శనివారం టీవీ ఛానళ్లు మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 3న పలు తెలుగు ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు వరుసగా సినిమాలు ప్రసారం కానున్నాయి. ఫ్యామిలీతో కలిసి చూసే చిత్రాలతో పాటు యాక్షన్, కామెడీ, లవ్ స్టోరీస్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మరి ఈ శనివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా.. ఎప్పుడు ప్రసారం కానుందో చూసేద్దాం.
శనివారం (ఆక్టోబర్ 3).. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – Woman of the Hour తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – లవ్ మ్యారేజ్ (రంగనాథ్)
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – జగడం
రాత్రి 9.30 గంటలకు – ముద్దుల మొగుడు
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – ఓం నమో వెంకటేశాయః
రాత్రి 10.30 గంటలకు – ఓం నమో వెంకటేశాయః
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఘటోత్కచుడు
ఉదయం 10 గంటలకు – ఇల్లు ఇల్లాలు
మధ్యాహ్నం 1 గంటకు – దీర్ఘసుమంగళీ భవ
సాయంత్రం 4 గంటలకు – మగధీరుడు
రాత్రి 7 గంటలకు – మీన
రాత్రి 10 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
మిడ్‌నైట్ 1 గంటకు – ఘటోత్కచుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సాగర సంగమం
సాయంత్రం 4.30 గంటలకు – సీతాపతి ఛలో తిరుపతి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఆచార్య
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఊసరవెళ్లి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – రాం రాబర్ట్ రహీం
ఉదయం 4.30 గంటలకు – ఉమ్మడి కుటుంబం
ఉదయం 7 గంటలకు – అడవిలో అన్న
ఉదయం 10 గంటలకు – ఆ ఒక్కటి అడక్కు
మధ్యాహ్నం 1 గంటకు – నా ఆటోగ్రాఫ్
సాయంత్రం 4 గంటలకు – తప్పు చేసి పప్పుకూడు
రాత్రి 7 గంటలకు – గోలీమార్
రాత్రి 10 గంటలకు – PS 1 పొన్నియన్ సెల్వన్
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – బంగార్రాజు
ఉదయం 9 గంటలకు – రౌడీ బాయ్స్
మధ్యాహ్నం 3 గంటలకు – జయసూర్య
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – కుటుంబస్థాన్
ఉదయం 7 గంటలకు – బాబు బంగారం
ఉదయం 9 గంటలకు – అఆ
మధ్యాహ్నం 12 గంటలకు – జాబిలమ్మ నీకు అంత కోపమా
మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు – F3
రాత్రి 9 గంటలకు – వాలిమై
అర్ధరాత్రి 12 గంటలకు – జాబిలమ్మ నీకు అంత కోపమా
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – శ్రీమన్నారాయణ
తెల్లవారుజాము 3 గంటలకు – ధైర్యం
ఉదయం 7 గంటలకు – రాజుగారి గది2
ఉదయం 9 గంటలకు – కృష్ణ
రాత్రి 11 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – కత్తి
ఉదయం 9 గంటలకు – హలో బ్రదర్
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి 1
సాయంత్రం 3 గంటలకు –
సాయంత్రం 6 గంటలకు –
రాత్రి 9.30 గంటలకు – శుభం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – వైజయంతి
ఉదయం 5 గంటలకు – జప్ఫా
ఉదయం 8 గంటలకు – Sp పరశురాం
ఉదయం 11 గంటలకు – అంజలి సీబీఐ
మధ్యాహ్నం 2.30 గంటలకు – ఒక లైలా కోసం
సాయంత్రం 5 గంటలకు – రంగం
రాత్రి 8 గంటలకు – స్వాతిముత్యం
రాత్రి 11 గంటలకు – Sp పరశురాం