Monday Tv Movies: సోమవారం.. నవంబర్2, తెలుగు Tv చానళ్ల సినిమాలు
ABN, Publish Date - Nov 01 , 2026 | 02:10 PM
సోమవారం వచ్చేసింది. వీకెండ్ ముగిసి కొత్త వారం మొదలైనా.. టీవీల్లో సినిమాల సందడి మాత్రం తగ్గదు.
సోమవారం వచ్చేసింది. వీకెండ్ ముగిసి కొత్త వారం మొదలైనా.. టీవీల్లో సినిమాల సందడి మాత్రం తగ్గదు. ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు పలు చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. మరి నవంబర్ 2, సోమవారం ఏ ఛానల్లో ఏ సినిమా వస్తోంది? ఏ సమయంలో ప్రసారం కానుంది? పూర్తి వివరాలు చూసేయండి.
సోమవారం.. నవంబర్2, Tv చానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – బాయ్ కిల్స్ వరల్డ్ (Bo ) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – కాడెద్దులు ఎకరం నేల
రాత్రి 9.30 గంటలకు – గజ దొంగలు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – రిక్షావోడు
రాత్రి 12 గంటలకు – రిక్షావోడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – భూ కైలాస్ (ఎకరం 100 కోట్లు)
ఉదయం 10 గంటలకు – చక్రధారి
మధ్యాహ్నం 1 గంటకు – మా ఆవిడ కలెక్టర్
సాయంత్రం 4 గంటలకు – అనుబంధం
రాత్రి 7 గంటలకు – ధర్మ క్షేత్రం
రాత్రి 10 గంటలకు – ఆకాశ వీధిలో
మిడ్నైట్ 1 గంటకు – భూ కైలాస్ (ఎకరం 100 కోట్లు)
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – పల్నాటి పౌరుషం
సాయంత్రం 4.30 గంటలకు – నీది నాది ఒకే కథ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పెదరాయుడు
మధ్యాహ్నం 3.30 గంటలకు – నాయకి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – అల్లూరి సీతరామరాజు
తెల్లవారు జాము 4.30 గంటలకు – వీకెండ్ లవ్
ఉదయం 7 గంటలకు – గంగ మంగ
ఉదయం 10 గంటలకు – అక్కా బావెక్కడ
మధ్యాహ్నం 1 గంటకు – లాఠీ
సాయంత్రం 4 గంటలకు – పంచతంత్రం
రాత్రి 7 గంటలకు – టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్
రాత్రి 10 గంటలకు – N.T.R. కథానాయకుడు
📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – అఆ
ఉదయం 9 గంటలకు – నరసింహా
మధ్యాహ్నం 12.30 గంటలకు – మిస్టర్ మిడిల్క్లాస్
మధ్యాహ్నం 3 గంటలకు – లిక్ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – రంగ రంగ వైభవంగా
ఉదయం 7 గంటలకు – సూర్య సన్నాఫ్ కృష్ణన్
ఉదయం 9 గంటలకు – తలవన్
మధ్యాహ్నం 12 గంటలకు – తంత్ర
మధ్యాహ్నం 3 గంటలకు – సామాన్యుడు
సాయంత్రం 6 గంటలకు – సుప్రీమ్
రాత్రి 9 గంటలకు – డీడీ భూతాల బంగ్లా
అర్ధరాత్రి 12 గంటలకు – తంత్ర
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – కల్పన
తెల్లవారుజాము 4 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
మధ్యాహ్నం 3 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
రాత్రి 11 గంటలకు – ఎవడు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు – గౌరవం
ఉదయం 9 గంటలకు – సీమరాజా
మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి
సాయంత్రం 3 గంటలకు – డిటెక్టివ్
సాయంత్రం 6 గంటలకు – మగధీర
రాత్రి 9.30 గంటలకు – నోటా
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఆహా
ఉదయం 5 గంటలకు – కిడ్నాప్
ఉదయం 8 గంటలకు – చెలగాటం
ఉదయం 11 గంటలకు – తీన్మార్
మధ్యాహ్నం 2 గంటలకు – మనసున మనసై
సాయంత్రం 5 గంటలకు – డార్లింగ్
రాత్రి 8 గంటలకు – ఆవార
రాత్రి 11 గంటలకు – చెలగాటం