సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunday Tv Movies: నవంబర్ 15 ఆదివారం.. టీవీల్లో ప్రసారం కానున్న తెలుగు సినిమాలివే!

ABN, Publish Date - Nov 14 , 2026 | 07:25 AM

ఆదివారం వచ్చిందంటే చాలు.. టీవీ ఛానళ్లలో సినిమాల సందడి మొదలవుతుంది.

tv movies

ఆదివారం వచ్చిందంటే చాలు.. టీవీ ఛానళ్లలో సినిమాల సందడి మొదలవుతుంది. కొత్త సినిమాల నుంచి ప్రేక్షకులను అలరించిన పాత చిత్రాల వరకు పలు ఆసక్తికరమైన సినిమాలు బుల్లితెరపై ప్రసారం కానున్నాయి. నేడు సూప‌ర్ స్టార్ కృష్ణ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన కొన్ని సినిమాలు ఈటీవీ సినిమా ఛాన‌ల్‌లో ప్ర‌త్యేకంగా టెలికాస్ట్ అవ‌నున్నాయి. మరి ఈ ఆదివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తోంది? మీకు నచ్చిన సినిమా ఏ సమయంలో ప్రసారం కానుంది? పూర్తి వివరాలు ఈ జాబితాలో చూసేయండి.


Nov 15,ఆదివారం.. టీవీ సినిమాల‌ జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్యార‌డైజ్ సిటీ (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – కొద‌మ‌సింహం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మధ్యాహ్నం 3 గంటల‌కు – సోమ‌వారం వ్ర‌త మ‌హాత్యం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంటల‌కు – ప్రేమ సంద‌డి

మధ్యాహ్నం 3 గంటల‌కు – సుంద‌రాకాండ‌

రాత్రి 10 గంట‌ల‌కు – హిట్ 3

📺 ఈ టీవీ (E TV )

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – SR క‌ళ్యాణ మండ‌పం

రాత్రి 10.30 గంట‌ల‌కు – SR క‌ళ్యాణ మండ‌పం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప‌ల్నాటి సింహం

ఉద‌యం 10 గంట‌ల‌కు – దేవ‌దాసు (కృష్ణ‌)

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సింహాసం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఈనాడు

రాత్రి 7 గంట‌ల‌కు – అన‌గ‌న‌గా

రాత్రి 10 గంట‌ల‌కు – తిమ్మ‌రుసు

మిడ్‌నైట్ 1 గంట‌కు – ప‌ల్నాటి సింహం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ద‌శ తిరిగింది

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మోక్ష‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – నిజం

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాక్ష‌సుడు

మధ్యాహ్నం 12 గంట‌లకు – లెజెండ్‌

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – సార్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – అలా వైకుంఠ‌పురంలో

రాత్రి 9.30 గంట‌ల‌కు – పేట‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – స‌ర్దార్ (ద‌ర్వ‌న్‌)

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – క‌ళియుగ రావ‌ణాసురుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ‌ర్ అక్బ‌ర్ అంటోని

ఉద‌యం 10 గంట‌ల‌కు –వైశాలి

మధ్యాహ్నం 1 గంటకు – బ్లేడ్ బాబ్జీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ‌జ్ను (నాని)

రాత్రి 7 గంట‌ల‌కు – రూల‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు – 180 ఈ వ‌య‌సు ఇక రాదు

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – బొమ్మ‌రిల్లు

ఉద‌యం 6 గంట‌ల‌కు – ఐస్మార్ట్ శంక‌ర్

ఉద‌యం 9 గంట‌ల‌కు – జీ కుటుంబం అవార్డ్స్

మధ్యాహ్నం 1 గంట‌కు – స్నేహంకోసం

సాయంత్రం 4 గంట‌ల‌కు – శంభాల‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – భోళా శంక‌ర్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – భేతాళుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – రారండోయ్ వేడుక చూద్దాం

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఓదెల‌2

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ది రోడ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు –డ‌బుల్ ఐస్మార్ట్‌

రాత్రి 9 గంట‌ల‌కు – వాలిమై

అర్ధరాత్రి 12 గంటలకు – ఓదెల‌2

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – ల‌వ్‌లీ

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – సింహ‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 10.30 గంట‌ల‌కు – సింగం3

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – స్వామి

ఉద‌యం 7 గంట‌ల‌కు – గౌత‌మీ పుత్ర‌శాత‌క‌ర్ణి

ఉద‌యం 9 గంట‌ల‌కు – గ‌ల్లీ రౌడీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి

సాయంత్రం 3 గంట‌ల‌కు – F2

సాయంత్రం 6 గంట‌ల‌కు – టిల్లు2

రాత్రి 9.30 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఏ ఫిల్మ్ బై అర‌వింద్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – మ‌న్యంపులి

ఉద‌యం 11 గంట‌లకు – నేనే అంబానీ

మధ్యాహ్నం 2 గంట‌లకు – న్యాయం కోసం

సాయంత్రం 5 గంట‌లకు – దూసుకెళ‌తా

రాత్రి 8 గంట‌లకు – న‌వ మ‌న్మ‌ధుడు

రాత్రి 11 గంట‌ల‌కు – మ‌న్యంపులి

Updated Date - Nov 14 , 2026 | 08:20 AM