Tuesday Tv Movies: నవంబర్ 10, మంగళవారం.. టీవీ చలన చిత్రాల జాబితా
ABN, Publish Date - Nov 09 , 2026 | 02:13 PM
నవంబర్ 10, మంగళవారం.. బుల్లితెర ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది.
నవంబర్ 10, మంగళవారం.. బుల్లితెర ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది. ఇంట్లోనే ఉంటూ నచ్చిన సినిమాలను ఆస్వాదించాలనుకునే వారి కోసం తెలుగు టీవీ ఛానళ్లు విభిన్న చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కామెడీ, ప్రేమకథలు ఇలా పలు రకాల సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఈ మంగళవారం ఏయే ఛానళ్లలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయి? వాటి సమయాలేంటి? ఓసారి చూసేద్దాం.
Nov 10, మంగళవారం.. టీవీ చిత్రాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – అమెరికన్ సీజ్ (American Siege) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – ఆప్త మిత్రులు
రాత్రి 9.30 గంటలకు – సర్కస్ రాముడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – వింత దొంగలు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – అడవిదొంగ
రాత్రి 12 గంటలకు – అడవిదొంగ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – లింగబాబు లవ్‌స్టోరి
ఉదయం 10 గంటలకు – ఆత్మగౌరవం
మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి రాముడు
సాయంత్రం 4 గంటలకు – మిన్‌మిని
రాత్రి 7 గంటలకు – నువ్వే కావాలి
రాత్రి 10 గంటలకు – ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య
మిడ్‌నైట్ 1 గంటకు – లింగబాబు లవ్‌స్టోరి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఇద్దరు ఇద్దరే
సాయంత్రం 4.30 గంటలకు – వైకుంఠపాళి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఇడియట్
మధ్యాహ్నం 3.30 గంటలకు – రచ్చ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – రాజపుత్ర రహాస్యం
తెల్లవారు జాము 4.30 గంటలకు – ఇల్లంతా సందడే
ఉదయం 7 గంటలకు – కిట్టూ ఉన్నాడు జాగ్రత్త
ఉదయం 10 గంటలకు – మనసు పడ్డాను కానీ
మధ్యాహ్నం 1 గంటకు – శివం
సాయంత్రం 4 గంటలకు – గజరాజు
రాత్రి 7 గంటలకు – విజయరామరాజు
రాత్రి 10 గంటలకు – RDX Love
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – బింబిసార
మధ్యాహ్నం 3 గంటలకు – గోదావరి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – ఎవండీ పెళ్లి చేసుకోండి
ఉదయం 7 గంటలకు – భిమీలీ కబడ్డీ జట్టు
ఉదయం 9 గంటలకు – తఢాఖా
మధ్యాహ్నం 12 గంటలకు – లైలా
మధ్యాహ్నం 3 గంటలకు – భలే దొంగలు
సాయంత్రం 6 గంటలకు – యుగానికి ఒక్కడు
రాత్రి 9 గంటలకు – ఫొరెన్సిక్
అర్ధరాత్రి 12 గంటలకు – లైలా
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – కొత్త బంగారు లోకం
తెల్లవారుజాము 4 గంటలకు – అనేకుడు
ఉదయం 9 గంటలకు – భద్రకాళి
రాత్రి 11 గంటలకు – భద్రకాళి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – సోలో
ఉదయం 7 గంటలకు – రక్త తిలకం
ఉదయం 9 గంటలకు – విశ్వం
మధ్యాహ్నం 12 గంటలకు – రఘువరన్ B. Tech
సాయంత్రం 3 గంటలకు – M.S ధోని
సాయంత్రం 6 గంటలకు – మిర్చి
రాత్రి 9.30 గంటలకు – సర్వం మాయ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – కాదంటే ఔననిలే
ఉదయం 5 గంటలకు – క్రేజీ
ఉదయం 8 గంటలకు – పల్లెటూరి మొనగాడు
ఉదయం 11 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
మధ్యాహ్నం 2 గంటలకు – జార్జి రెడ్డి
సాయంత్రం 5 గంటలకు – చిన్నా
రాత్రి 8 గంటలకు – మ్యాస్ట్రో
రాత్రి 11 గంటలకు – పల్లెటూరి మొనగాడు