Thursday TV Movies: నవంబర్ 19, గురువారం టీవీ సినిమాల లిస్ట్
ABN, Publish Date - Nov 18 , 2026 | 12:14 PM
నవంబర్ 19, గురువారం.. బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
నవంబర్ 19, గురువారం.. బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ మా, జీ తెలుగు, జెమినీ టీవీ, ఈటీవీ తదితర ఛానళ్లలో రోజంతా వినోదాన్ని పంచే సినిమాలు ప్రసారం కానున్నాయి. మరి గురువారం ఏయే ఛానళ్లలో ఏ సినిమాలు టెలికాస్ట్ అవుతున్నాయి? ఏ సమయంలో ప్రసారం కానున్నాయి? పూర్తి వివరాలతో కూడిన టీవీ సినిమాల జాబితా మీకోసం..
Nov 19, గురువారం.. సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – హాట్ సీట్ (HOT SEAT) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – పేకాట పాపారావు
రాత్రి 9.30 గంటలకు – త్రిశూలం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – కిల్లర్
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – లక్ష్యం
రాత్రి 10.30 గంటలకు – లక్ష్యం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – సుందరి సుబ్బారావు
ఉదయం 10 గంటలకు – అర్థాంగి
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మొగుడు
సాయంత్రం 4 గంటలకు – చిత్రం భళారే విచిత్రం
రాత్రి 7 గంటలకు – రాజు వెడ్స్ రాంబాయి
రాత్రి 10 గంటలకు – రాజా వారు రాణి వారు
మిడ్నైట్ 1 గంటకు – సుందరి సుబ్బారావు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సంసారం ఓ సంగీతం
సాయంత్రం 4.30 గంటలకు – అడవిలో అభిమన్యుడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – చంద్రముఖి 2
మధ్యాహ్నం 3.30 గంటలకు – లయన్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – పసుపు పారాణి
తెల్లవారు జాము 4.30 గంటలకు – గోల్మాల్
ఉదయం 7 గంటలకు – మారో
ఉదయం 10 గంటలకు – అభిషేకం
మధ్యాహ్నం 1 గంటకు – బీస్ట్
సాయంత్రం 4 గంటలకు – జూనియర్స్
రాత్రి 7 గంటలకు – బొబ్బిలి సింహం
రాత్రి 10 గంటలకు – మరకత మణి
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – కల్కి 2898 AD
సాయంత్రం 4.30 – రాక్షసుడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – కుంకి2
ఉదయం 7 గంటలకు – గణేశ్
ఉదయం 9 గంటలకు – బలుపు
మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన 3
మధ్యాహ్నం 3 గంటలకు – అఆ
సాయంత్రం 6 గంటలకు – చిరుత
రాత్రి 9 గంటలకు – దమ్కీ
అర్ధరాత్రి 12 గంటలకు – కాంచన 3
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – సీమ టపాకాయ్
తెల్లవారుజాము 4 గంటలకు – సింహా
ఉదయం 9 గంటకు – అత్తారింటికి దారేది
రాత్రి 11 గంటలకు – అత్తారింటికి దారేది
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – ప్రసన్నవదనం
ఉదయం 7 గంటలకు – రాజుగారి గది
ఉదయం 9 గంటలకు – సింధూరం
మధ్యాహ్నం 12 గంటలకు – K.G.F 1
సాయంత్రం 3 గంటలకు – వదలడు
సాయంత్రం 6 గంటలకు – ఛత్రపతి
రాత్రి 9.30 గంటలకు – రెమో
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – బెట్
ఉదయం 5 గంటలకు – మనసు పిలిచింది
ఉదయం 8 గంటలకు – కనుపాప
ఉదయం 11 గంటలకు – భామనే సత్యభామనే
మధ్యాహ్నం 2 గంటలకు – కలియుగ రాముడు
సాయంత్రం 5 గంటలకు – బద్రినాథ్
రాత్రి 8 గంటలకు – ఖైదీ
రాత్రి 11 గంటలకు – కనుపాప