సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: నవంబర్ 12, గురువారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా

ABN, Publish Date - Nov 11 , 2026 | 11:23 AM

November 12 Thursday Telugu TV Movies List: గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాలు, వాటి సమయాల పూర్తి వివరాలు.

Thursday Tv Movies

వారం మధ్యలో గురువారం వచ్చేసింది. రోజువారీ పనుల నుంచి కాస్త విరామం తీసుకుని టీవీ ముందు కూర్చునే ప్రేక్షకుల కోసం తెలుగు ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలతో సిద్ధమయ్యాయి. మరి నవంబర్ 12, గురువారం ఏయే ఛానళ్లలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయి? మీకు ఇష్టమైన హీరోల చిత్రాలు ఏ సమయంలో రాబోతున్నాయి? పూర్తి వివరాలు ఈ జాబితాలో చూసేయండి.


Nov 12, గురువారం.. టీవీ చిత్రాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – హై హీట్‌ (High Heat ) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – చిల్ల‌ర మొగుడు అల్ల‌రి కొడుకు

రాత్రి 9.30 గంట‌ల‌కు – ప్రేమ్‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – వంశానికొక్క‌డు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంటల‌కు – కొండ‌ప‌ల్లి రాజా

రాత్రి 12 గంట‌ల‌కు – కొండ‌ప‌ల్లి రాజా

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – న‌వ‌యుగం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అబ్బాయి గారు అమ్మాయి గారు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పెళ్లి పీట‌లు

సాయంత్రం 4 గంట‌ల‌కు – శ్రీవారి ముచ్చ‌ట్లు

రాత్రి 7 గంట‌ల‌కు – డాక్ట‌ర్ బాబు

రాత్రి 10 గంట‌ల‌కు – నీకోసం

మిడ్‌నైట్ 1 గంట‌కు – న‌వ‌యుగం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – కూలీ

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మైత్రీ

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – గ‌బ్బ‌ర్ సింగ్‌

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ఈశ్వ‌ర్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – గోపాలుడు భూపాలుడు

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – యుద్ద‌భూమి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప‌ట్టాభిషేకం

ఉద‌యం 10 గంట‌ల‌కు – చిన‌దాన నీకోసం

మధ్యాహ్నం 1 గంటకు – ప్రేమికుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ‌ల్లిగాడు మ్యారేజ్ బ్యూరో

రాత్రి 7 గంట‌ల‌కు – అత‌డే ఒక సైన్యం

రాత్రి 10 గంట‌ల‌కు – విష్ణు

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – K.G.F2

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్టాలిన్‌

మధ్యాహ్నం 5 గంటల‌కు – క్రేజీఫెలో

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చిన‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు – భాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కందిరీగ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – గీతాగోవిందం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ధ‌ర్మ‌క్షేత్రం

సాయంత్రం 6 గంట‌ల‌కు – క్షేత్రం

రాత్రి 9 గంట‌ల‌కు – శివ లింగ‌

అర్ధరాత్రి 12 గంటలకు – గీతాగోవిందం

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – క‌ల్ప‌న‌

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – 24

ఉద‌యం 9 గంట‌ల‌కు – కాంతార‌

రాత్రి 11 గంటలకు – అఖండ‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – షాక్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌నీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – ట‌క్ జ‌గ‌దీశ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – అఖండ‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – 100% ల‌వ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఫిదా

రాత్రి 9.30 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – పుణ్య‌దంప‌తులు

ఉద‌యం 5 గంట‌ల‌కు – డాల‌ర్ డ్రీమ్స్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – చ‌క్ర‌వ‌ర్తి

ఉద‌యం 11 గంట‌లకు – సింహా

మధ్యాహ్నం 2 గంట‌లకు – అత్త‌గారి పెత్త‌నం

సాయంత్రం 5 గంట‌లకు – ఈగ‌

రాత్రి 8 గంట‌లకు – సీమ‌రాజా

రాత్రి 11 గంట‌ల‌కు – చ‌క్ర‌వ‌ర్తి

Updated Date - Nov 11 , 2026 | 11:47 AM