సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: మార్చి 9, సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Mar 08 , 2026 | 11:30 AM

మార్చి 9, సోమవారం టీవీ ముందుకు కూర్చునే సినీప్రియులకు మళ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పండుగే.

Tv Movies

మార్చి 9, సోమవారం టీవీ ముందుకు కూర్చునే సినీప్రియులకు మళ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పండుగే. వివిధ తెలుగు ఛానెళ్లలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు ప్రసారం కానున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పాత హిట్స్‌తో పాటు కొత్త సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మ‌రి సోమవారం టీవీల్లో ప్రసారమయ్యే సినిమాల జాబితా ఎంటో ఇప్పుడే చూసేయండి. 🎬📺


మార్చి 9, సోమ‌వ‌రం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – శార‌ద‌

రాత్రి 9 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – అక్క మొగుడు

రాత్రి 12 గంట‌ల‌కు – అక్క మొగుడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మా ఆయ‌న సుంద‌ర‌య్య‌

రాత్రి 9 గంట‌ల‌కు – పిన్ని

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – బెట్టింగ్ బంగార్రాజు

ఉద‌యం 10 గంట‌ల‌కు – అదృష్ట‌వంతులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రిక్షావోడు

సాయంత్రం 4 గంట‌లకు – తార‌క‌రాముడు

రాత్రి 7 గంట‌ల‌కు – రుద్ర‌మ‌దేవి

మిడ్‌నైట్ 1 గంట‌కు – పోలీస్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – అడ‌వి రాముడు

మధ్యాహ్నం 3. 30 గంటల‌కు – శివ‌మ‌ణి

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – శుభ‌ల‌గ్నం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – శంభు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ప‌ట్టాభిషేకం

ఉద‌యం 7 గంట‌ల‌కు – దొర బిడ్డ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – వాసు

మధ్యాహ్నం 1 గంటకు – గౌత‌మ్ నంద‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఇంద్ర‌సేన‌

రాత్రి 7 గంట‌ల‌కు – బొబ్బిలి సింహం

రాత్రి 10 గంట‌ల‌కు – రిపోర్ట‌ర్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – గీతాగోవిందం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – సంతోషం

మధ్యాహ్నం 12 గంట‌లకు – శివాజీ

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – జ‌యం మ‌న‌దేరా

సాయంత్రం 6 గంట‌ల‌కు – ద‌మ్ము

రాత్రి 9 గంట‌ల‌కు – కాష్మోరా

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు –

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 5 గంట‌ల‌కు – రైల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – జాక్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – సినిమా చూపిస్తా మామ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి

మధ్యాహ్నం 12 గంట‌లకు – S/O స‌త్య‌మూర్తి

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – మ‌న్మ‌ధుడు

రాత్రి 6 గంట‌ల‌కు – భ‌ద్ర‌కాళి

రాత్రి 9 గంట‌ల‌కు – జులాయి

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – విశ్వ‌రూపం 2

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – ధ‌ర్మ‌య‌జ్ఞం

ఉద‌యం 6 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – సాఫ్ట్‌వేర్ సుధీర్‌

ఉద‌యం 11 గంట‌లకు – అంద‌మైన జీవితం

మధ్యాహ్నం 2 గంట‌లకు – నువ్వంటే నాకిష్టం

సాయంత్రం 5 గంట‌లకు – నాయ‌కుడు

రాత్రి 7.30 గంట‌లకు – కాలా

రాత్రి 11గంట‌ల‌కు – సాఫ్ట్‌వేర్ సుధీర్‌

Updated Date - Mar 08 , 2026 | 01:43 PM