సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: సోమ‌వారం, Oct 05.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

ABN, Publish Date - Oct 04 , 2026 | 03:09 PM

సోమవారం అంటే మళ్లీ రొటీన్ లైఫ్ మొదలయ్యే రోజు. అయితే రోజంతా బిజీగా గడిపిన తర్వాత టీవీలో ఓ మంచి సినిమా చూస్తూ రిలాక్స్ కావచ్చు.

tv movies

సోమవారం అంటే మళ్లీ రొటీన్ లైఫ్ మొదలయ్యే రోజు. అయితే రోజంతా బిజీగా గడిపిన తర్వాత టీవీలో ఓ మంచి సినిమా చూస్తూ రిలాక్స్ కావచ్చు. ఈ సోమవారం అక్టోబర్ 5న కూడా తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా.. ఎప్పుడు ప్రసారం కానుందో ఈ జాబితాలో చూసేయండి.


సోమ‌వారం (అక్టోబ‌ర్ 5).. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – క‌రెక్టివ్ మెస‌ర్స్‌ (Corrective Measures) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – విజ‌య‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – రాజా

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – ఇద్ద‌రు దొంగ‌లు

📺 ఈ టీవీ (E TV)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పెళ్లి పందిరి

రాత్రి 10.30 గంట‌ల‌కు – పెళ్లి పందిరి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అప్పుల అప్పారావు

ఉద‌యం 10 గంట‌ల‌కు – బంధం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – లాహిరి లాహిరి లాహిరిలో

సాయంత్రం 4 గంట‌ల‌కు – భ‌లేవాడివి బాసూ

రాత్రి 7 గంట‌ల‌కు – తాత మ‌నవ‌డు (రాజ‌బాబు)

రాత్రి 10 గంట‌ల‌కు – 28 డిగ్రి సెల్సియ‌స్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – అప్పుల అప్పారావు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – భ‌లే కృష్ణుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నేనేరా పోలీస్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – పైసా వ‌సూల్

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – బాయ్స్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – జ‌గ్గు

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – ర‌గులుతున్న భార‌తం

ఉద‌యం 7 గంట‌ల‌కు – చుట్టాలున్నారు జాగ్ర‌త్త‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – తొలిప్రేమ‌

మధ్యాహ్నం 1 గంటకు – శైల‌జా కృష్ణ‌మూర్తి

సాయంత్రం 4 గంట‌ల‌కు – అశ్వ‌మేధం

రాత్రి 7 గంట‌ల‌కు – సింహాచ‌లం

రాత్రి 10 గంట‌ల‌కు – భ‌ద్రి

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – హ‌నుమాన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – విన్న‌ర్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – వాన‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – పిల్ల జ‌మిందార్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – లైలా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క‌న్యా కుమారి

సాయంత్రం 6 గంట‌ల‌కు – చిరుత‌

రాత్రి 9 గంట‌ల‌కు – మిన్న‌ల్ ముర‌ళి

అర్ధరాత్రి 12 గంటలకు – లైలా

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – సింహా

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – వీవేకం

ఉద‌యం 9 గంట‌ల‌కు – బిగ్‌బాస్ (రియాలిటీ షో)

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – స‌లార్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – క‌బాలి

ఉద‌యం 7 గంట‌ల‌కు – చావు క‌బురు చ‌ల్ల‌గా

ఉద‌యం 9 గంట‌ల‌కు – 24

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కాంతార‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఖైదీ నం150

సాయంత్రం 6 గంట‌ల‌కు – వీర సింహారెడ్డి

రాత్రి 9.30 గంట‌ల‌కు – F2

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – వీర‌భ‌ద్రుడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – 1977 ఏం జ‌రిగింది

ఉద‌యం 8 గంట‌ల‌కు – శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 11 గంట‌లకు – రౌడీ అల్లుడు

మధ్యాహ్నం 2 గంట‌లకు – చంద్ర‌క‌ళ‌

సాయంత్రం 5 గంట‌లకు – దూసుకెళ‌తా

రాత్రి 8 గంట‌లకు – యూ ట‌ర్న్

రాత్రి 11 గంట‌ల‌కు – శ్రీమ‌న్నారాయ‌ణ‌

Updated Date - Oct 04 , 2026 | 03:34 PM