సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: సోమవారం, Sep 7.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

ABN, Publish Date - Sep 06 , 2026 | 05:19 PM

పనుల ఒత్తిడిలో కాసేపు రిలాక్స్ కావాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు మరోసారి వినోద విందును సిద్ధం చేశాయి.

tv movies

సోమవారం వచ్చేసిందంటే కొత్త వారం పరుగులు మొదలైనట్టే. పనుల ఒత్తిడిలో కాసేపు రిలాక్స్ కావాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు మరోసారి వినోద విందును సిద్ధం చేశాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి యాక్షన్ ఎంటర్‌టైనర్లు, కామెడీ హిట్స్ నుంచి భావోద్వేగ కథల వరకు పలు జానర్ల సినిమాలు ఈ రోజు బుల్లితెరపై సందడి చేయనున్నాయి. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో ఓ లుక్కేయండి.


సోమ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – కాస్మిక్ సిన్ (Cosmic Sin) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – దేవుడ‌మ్మ (చ‌లం)

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అగ్ని (నాగార్జున‌)

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – జెబ్రా

రాత్రి 10.30 గంట‌ల‌కు – జెబ్రా

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముద్దుల మ‌నుమ‌రాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – అంతులేని క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఆడ‌దే ఆధారం

రాత్రి 7 గంట‌ల‌కు – మంగ‌మ్మ‌గారి మ‌నువ‌డు

రాత్రి 10 గంట‌ల‌కు – చిన్నోడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – ముద్దుల మ‌నుమ‌రాలు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – పట్నం వ‌చ్చిన ప‌తివ్ర‌త‌లు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఇద్ద‌రి లోకం ఒక‌టే

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – గంగోత్రి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ర‌ణం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – జీవిత‌ర‌థం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ఆర్య‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – పెళ్లికానుక‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – చిరంజీవులు

మధ్యాహ్నం 1 గంటకు – సీతార‌త్నం గారి అబ్బాయి

సాయంత్రం 4 గంట‌ల‌కు – రారాజు

రాత్రి 7 గంట‌ల‌కు – శేషాద్రి నాయుడు

రాత్రి 10 గంట‌ల‌కు – మౌన‌రాగం (త‌నీష్)

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీబీఐ

ఉద‌యం 9 గంట‌ల‌కు – ద‌మ్ము

మధ్యాహ్నం 12 గంట‌లకు – డ్యూడ్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మిషాన్ ఇంఫాజిబుల్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు –టాక్సీవాలా

రాత్రి 9 గంట‌ల‌కు – ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడ‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ల‌వ్ లీ

ఉద‌యం 1 గంట‌ల‌కు – కేరింత‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – Bigg Boss రియాలిటీ షో

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – వైజ‌యంతి

ఉద‌యం 7 గంట‌ల‌కు – తూటా

ఉద‌యం 9 గంట‌ల‌కు – మారి2

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – డీజే టిల్లు

సాయంత్రం 3 గంట‌ల‌కు – ది వారియ‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 9.30 గంట‌ల‌కు – మాస్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 5 గంట‌ల‌కు – కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ల‌వ్ లీ

ఉద‌యం 11 గంట‌లకు – ఆహా

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – నిప్పు

సాయంత్రం 5 గంట‌లకు – గ‌ల్లీ రౌడీ

రాత్రి 8 గంట‌లకు – వివేకం

రాత్రి 11 గంట‌ల‌కు – ల‌వ్ లీ

Updated Date - Sep 06 , 2026 | 05:46 PM