సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: సోమ‌వారం, June 29.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Jun 28 , 2026 | 04:20 PM

సోమవారం తెలుగు ప్రముఖ టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి జాబితా.

Tv Movies

సోమవారం ఇంట్లోనే రిలాక్స్‌గా మంచి సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే మీ కోసం తెలుగు ప్రముఖ టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి జాబితా సిద్ధంగా ఉంది. స్టార్ మా, జెమిని, ఈటీవీ, జీ తెలుగు తదితర ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రసారమయ్యే సినిమాల సమయాలు, ఛానళ్ల వివరాలు ఒకే చోట తెలుసుకోండి.


సోమ‌వారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 - గంట‌ల‌కు డెడ్‌లాక్ (DEAD LOCK) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – వీరాంజ‌నేయ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – ధ‌ర్మ‌క్షేత్రం

రాత్రి 12 గంట‌ల‌కు – ధ‌ర్మ‌క్షేత్రం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఇల్లాలు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – కొడుకులు

ఉద‌యం 10 గంట‌ల‌కు – బాల భార‌తం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ముద్దుల మొగుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ప్రేమ సంద‌డి

రాత్రి 7 గంట‌ల‌కు – వీరాంజ‌నేయ‌

రాత్రి 10 గంట‌ల‌కు – సైంధ‌వ్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – కొడుకులు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌ళావ‌తి

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – లెజెండ్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – జంబ‌ల‌కిడి పంబ‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – అడ‌విలో అభిమ‌న్యుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ఆరాధ‌న (ANR)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – చిన్నా

ఉద‌యం 7 గంట‌ల‌కు – చుట్టాలున్నారు జాగ్ర‌త్త‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – బొంబాయి ప్రియుడు

మధ్యాహ్నం 1 గంటకు – ర‌ణం

సాయంత్రం 4 గంట‌ల‌కు – వేదం

రాత్రి 7 గంట‌ల‌కు – డ‌మ‌రుకం

రాత్రి 10 గంట‌ల‌కు – అప్పుచేసి పప్పుకూడు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముత్తు

ఉద‌యం 9 గంట‌ల‌కు – గీతా గోవిందం

మధ్యాహ్నం 12 గంట‌లకు –బ‌లాదూర్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు –

సాయంత్రం 6 గంట‌ల‌కు – సైనికుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు – రిప‌బ్లిక్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – సీమ ట‌పాకాయ్‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – సింహా

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – ఆదికేశ‌వ‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – 143 ఐ ల‌వ్ యూ

ఉద‌యం 9 గంట‌ల‌కు – కాక కాక‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – స్కంద‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – శుభం

సాయంత్రం 6 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

రాత్రి 9 గంట‌ల‌కు – డీజే టిల్లు

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – సోలో

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ఈ వ‌య‌సులో

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు – రౌడీ అల్లుడు

ఉద‌యం 11 గంట‌లకు – సీతా రామ‌రాజు

మధ్యాహ్నం 2 గంట‌లకు – మ‌ల్లికా ఐ ల‌వ్ యూ

సాయంత్రం 4.30 గంట‌లకు – రామ్ న‌గ‌ర్ బ‌న్నీ

రాత్రి 8 గంట‌లకు – యాక్ష‌న్‌

రాత్రి 11 గంట‌ల‌కు – రౌడీ అల్లుడు

Updated Date - Jun 28 , 2026 | 05:27 PM