సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: సోమ‌వారం, జూలై 27.. టీవీ సినిమాల జాబితా

ABN, Publish Date - Jul 26 , 2026 | 12:47 PM

సోమవారం. పనుల హడావుడి ముగిసిన తర్వాత ఇంట్లో కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల కోసం టీవీ ఛానళ్లు మరోసారి వినోదాన్ని సిద్ధం చేశాయి.

tv movies

వారం మొదటి రోజు సోమవారం. పనుల హడావుడి ముగిసిన తర్వాత ఇంట్లో కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల కోసం టీవీ ఛానళ్లు మరోసారి వినోదాన్ని సిద్ధం చేశాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, లవ్ స్టోరీ, థ్రిల్లర్ ఇలా అన్ని రకాల చిత్రాలు ప్రసారం కానున్నాయి. సోమవారం (జూలై 27) ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎంత గంటకు వస్తుందో ఈ జాబితాలో చూసేయండి.


సోమ‌వారం, జూలై 27.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – పెద్ద‌లు మారాలి

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మా ఆయ‌న బంగారం

రాత్రి 10.30 గంట‌ల‌కు – మా ఆయ‌న బంగారం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కార్తీక దీపం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఒక‌రాజు ఒక రాణి

ఉద‌యం 10 గంట‌ల‌కు – స్వాతి కిర‌ణం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సుస్వాగ‌తం

సాయంత్రం 4 గంట‌ల‌కు – క‌ల‌వారి చెల్లెలు క‌న‌క‌మ‌హాల‌క్ష్మి

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

రాత్రి 10 గంట‌ల‌కు – నంబ‌ర్ వ‌న్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఒక‌రాజు ఒక రాణి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – గాడ్ ఫాద‌ర్‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – కింగ్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – స‌ర‌దా బుల్లోడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – స్వాతి చినుకులు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – కెప్టెన్ కృష్ణ‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – నిప్పులాంటి మ‌నిషి

ఉద‌యం 7 గంట‌ల‌కు – మా బాలాజీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – రాయ‌న్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఆ న‌లుగురు

సాయంత్రం 4 గంట‌ల‌కు – A1 ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 7 గంట‌ల‌కు – నిన్నే ప్రేమిస్తా

రాత్రి 10 గంట‌ల‌కు – రోమాన్స్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – భాయ్

ఉద‌యం 9 గంట‌ల‌కు – విన్న‌ర్

మధ్యాహ్నం 12 గంట‌లకు – అన్న‌వ‌రం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సాక్ష్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

రాత్రి 9 గంట‌ల‌కు – కోమాలి 2021

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖిలాడీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – రాజా రాణి

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – మారి 2

సాయంత్రం 6 గంట‌ల‌కు – బాక్‌

రాత్రి 10 గంట‌ల‌కు – స‌ర్వం మాయ‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 5 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11 గంట‌లకు –

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – నేనేరా ఆది

సాయంత్రం 5 గంట‌లకు – రెమో

రాత్రి 8 గంట‌లకు – రంగం

రాత్రి 11 గంట‌ల‌కు –

Updated Date - Jul 26 , 2026 | 12:54 PM