సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: May 11, సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - May 10 , 2026 | 06:05 PM

మే 11, సోమ‌వారం.. మీ అభిమాన టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే తెలుగు సినిమాలతో మీ రోజు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారబోతోంది.

Tv Movies

మే 11, సోమ‌వారం.. మీ అభిమాన టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే తెలుగు సినిమాలతో మీ రోజు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారబోతోంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్‌ ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు బుల్లితెరపై సందడి చేయనున్నాయి. ఈరోజు ఏ ఛానెల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో వస్తుందో ఒకసారి చూసేయండి.. మీకు నచ్చిన సినిమా మిస్ కాకుండా ప్లాన్ చేసుకోండి!


మే 11, సోమ‌వారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – గ్రేట్ వైట్‌ ( హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – సుడిగుండాలు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – పిల్ల న‌చ్చింది

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – పిల్ల న‌చ్చింది

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – క‌లిసి న‌డుద్దాం

రాత్రి 10 గంట‌ల‌కు – పెళ్లిచేసి చూడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – రెండు రెళ్లు ఆరు

ఉద‌యం 10 గంట‌ల‌కు – బంగారుబాబు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ర‌క్త సింధూరం

సాయంత్రం 4 గంట‌ల‌కు – రౌడీ అల్లుడు

రాత్రి 7 గంట‌ల‌కు – దేవీ పుత్రుడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – స‌మ్మోహ‌నం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – త్రినేత్రం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – సుల్తాన్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – కొరియ‌ర్ బాయ్ క‌ల్యాణ్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – జ‌స్టీస్ చ‌క్ర‌వ‌ర్తి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – వ‌ల్ల‌భ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మామ మంచు అల్లుడు కంచు

మధ్యాహ్నం 1 గంటకు – మాస్ట‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ల‌డ్డూబాబు

రాత్రి 7 గంట‌ల‌కు – నా స్టైలేవేరు

రాత్రి 10 గంట‌ల‌కు – S M S (శివ మ‌న‌సులో శృతి)

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – తండేల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అర‌వింద స‌మేత‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – నం1 ర్యాంక్ రాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

మధ్యాహ్నం 12 గంట‌లకు – మారుతీన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పెళ్లాం ఊరెళితే

సాయంత్రం 6 గంట‌ల‌కు – కోమాలి

రాత్రి 9 గంట‌ల‌కు – గోల్కొండ హైస్కూల్

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 8 గంట‌ల‌కు –

మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు –

సాయంత్రం 4 గంట‌ల‌కు –

సాయంత్రం 5.30 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముగ్గురు మొన‌గాళ్లు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ట‌క్ జ‌గ‌దీశ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – ఖైదీ నం 150

సాయంత్రం 6 గంట‌ల‌కు – డాకూ మ‌హారాజ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – M.S ధోనీ

రాత్రి 12.30 గంట‌ల‌కు – అర్జున్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 5 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11 గంట‌లకు –

మధ్యాహ్నం 2 గంట‌లకు –

సాయంత్రం 5 గంట‌లకు –

రాత్రి 7.30 గంట‌లకు –

రాత్రి 11 గంట‌ల‌కు –

Updated Date - May 10 , 2026 | 06:19 PM