సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: మార్చి 23, సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Mar 22 , 2026 | 12:18 PM

వీకెండ్ ముగిసి వ‌ర్క్ మోడ్‌లోకి వ‌చ్చేసినా.. ఇంటిప‌ట్టున ఉండేవారు రిలాక్స్ అవ్వాలనుకునే వారి కోసం టీవీ ఛానళ్లలో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు మీ కోసం రెడీగా ఉన్నాయి.

Tv Movies

వీకెండ్ ముగిసి వ‌ర్క్ మోడ్‌లోకి వ‌చ్చేసినా.. ఇంటిప‌ట్టున ఉండేవారు రిలాక్స్ అవ్వాలనుకునే వారి కోసం టీవీ ఛానళ్లలో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు మీ కోసం రెడీగా ఉన్నాయి. కుటుంబంతో కలిసి చూడదగ్గ ఎంటర్‌టైనింగ్ మూవీస్ నుంచి యాక్షన్, కామెడీ, డ్రామా వరకు అన్ని జానర్ల సినిమాలు మీకు అందుబాటులో ఉన్నాయి. మీ టైమ్‌కి సరిపోయే సినిమా ఎంచుకుని ఎంజాయ్ చేయండి! 🎬📺 ఇప్పుడే జాబితా చూసేయండి.


సోమ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – జ‌మీందార్‌

రాత్రి 9 గంట‌ల‌కు – సమాచారం లేదు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9.30 గంట‌ల‌కు – చాలాబాగుంది

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – చాలాబాగుంది

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పోలీస్‌

రాత్రి 9 గంట‌ల‌కు – త్రిశూలం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్రేమ ప్ర‌యాణం

ఉద‌యం 10 గంట‌ల‌కు – తాత మ‌నుమ‌డు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సుస్వాగ‌తం

సాయంత్రం 4 గంట‌లకు – దీవించండి

రాత్రి 7 గంట‌ల‌కు – మంచివాడు

రాత్రి 10 గంట‌ల‌కు – మాతో పెట్టుకోకు

మిడ్‌నైట్ 1 గంట‌కు – ప్రేమ ప్ర‌యాణం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మామ‌గారు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – గోవింద గోవింద

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – సంతోష్‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – హార్మోన్స్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – కలుసుకోవాల‌ని

ఉద‌యం 10 గంట‌ల‌కు – క‌రెంట్ తీగ‌

మధ్యాహ్నం 1 గంటకు – పెద‌బాబు

సాయంత్రం 4 గంట‌ల‌కు – శైల‌జాకృష్ణ‌మూర్తి

రాత్రి 7 గంట‌ల‌కు – అంజి

రాత్రి 10 గంట‌ల‌కు – ఏక‌వీర‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఇంద్ర‌

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు –

ఉద‌యం 7 గంట‌ల‌కు – అదిరింద‌య్యా చంద్రం

ఉద‌యం 9 గంట‌ల‌కు – గోదావ‌రి

మధ్యాహ్నం 12 గంట‌లకు – కుటుంబ‌స్తుడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – కందిరీగ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – అన్న‌వ‌రం

రాత్రి 9 గంట‌ల‌కు – కోబ్రా

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – కుటుంబ‌స్తుడు

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – సాహాసం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – క‌ల్ప‌న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వు లేక నేను లేను

రాత్రి 11 గంట‌ల‌కు – పోకిరి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

ఉద‌యం 9 గంట‌ల‌కు – అర్జున్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – నువ్వే నువ్వే

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది

సాయంత్రం 6 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

రాత్రి 9 గంట‌ల‌కు – ఓం భీం భుష్

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – విశ్వ‌రూపం 2

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – ధ‌ర్మ‌య‌జ్ఞం

ఉద‌యం 5 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు

ఉద‌యం 11 గంట‌లకు – కొత్త బంగారులోకం

మధ్యాహ్నం 2 గంట‌లకు – నేను నా బాయ్ ఫ్రెండ్స్‌

సాయంత్రం 5 గంట‌లకు – రైల్

రాత్రి 8 గంట‌లకు – రాగ‌ల 24 గంట‌ల్లో

రాత్రి 11 గంట‌ల‌కు – అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు

Updated Date - Mar 22 , 2026 | 12:30 PM