Satuarday Tv Movies: May 9, శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - May 08 , 2026 | 12:18 PM
ఈ శనివారం (మే 9) టీవీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధంగా ఉంది.
ఈ శనివారం (మే 9) టీవీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధంగా ఉంది. స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ హిట్స్ నుంచి ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ ఎంటర్‌టైనర్స్ వరకు పలు తెలుగు సినిమాలు ప్రముఖ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో ఓ లుక్కేయండి.
మే 10, ఆదివారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ప్యారడైస్ సిటీ ( హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – గూఢచారి నం1 (చిరంజీవి)
రాత్రి 9.30 గంటలకు – చినరాయుడు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 8 గంటలకు – పెళ్లి పందిరి
అర్థరాత్రి 12 గంటలకు – పెళ్లి పందిరి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – సందడే సందడి
రాత్రి 9.30 గంటలకు – అల్లరి పిల్ల
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – స్వాతి
ఉదయం 10 గంటలకు – బంగారు బొమ్మలు
మధ్యాహ్నం 1 గంటకు – ఆమె
సాయంత్రం 4 గంటలకు – ధర్మక్షేత్రం
రాత్రి 7 గంటలకు – శ్రీ మంజునాథ
మిడ్‌నైట్ 1 గంటకు – స్వాతి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – డియర్ కామ్రేడ్
మధ్యాహ్నం 3.30 గంటలకు – పెళ్లి చూపులు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – పూజ
సాయంత్రం 4.30 గంటలకు – కాలేజ్ కుమార్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 7 గంటలకు – వరల్డ్ ఫేమస్ లవర్
ఉదయం 10 గంటలకు – మజ్ను (నాని)
మధ్యాహ్నం 1 గంటకు – బ్లేడ్ బాబ్జీ
సాయంత్రం 4 గంటలకు – జంబలకిడి పంబ
రాత్రి 7 గంటలకు – రూలర్
రాత్రి 10 గంటలకు – శుభలేఖలు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – మదరాసి
సాయంత్రం 4.30 గంటలకు – టాక్సీవాలా
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – అన్నవరం
ఉదయం 7 గంటలకు – బెండు అప్పారావు
ఉదయం 9 గంటలకు – శివలింగ
మధ్యాహ్నం 12 గంటలకు – బూకీ
మధ్యాహ్నం 3 గంటలకు – ఎక్ నిరంజన్
సాయంత్రం 6 గంటలకు – గీతా గోవిందం
రాత్రి 9 గంటలకు – రావణాసుర
మిడ్‌నైట్ 12 గంటలకు – శివలింగ
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటలకు – పోలీసోడు
సాయంత్రం 4.30 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి
రాత్రి 12 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – రాజుగారి గది3
ఉదయం 9 గంటలకు – నా సామిరంగా
మధ్యాహ్నం 12 గంటలకు – rrr
సాయంత్రం 2.30 గంటలకు – ఆదికేశవ
సాయంత్రం 6 గంటలకు – కుబేర
రాత్రి 9 గంటలకు –బాక్
రాత్రి 12 గంటలకు – నా సామిరంగా
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 5 గంటలకు – జఫ్పా
ఉదయం 8 గంటలకు – టెన్
ఉదయం 11 గంటలకు – సూపర్
మధ్యాహ్నం 2 గంటలకు – ఆట ఆరంభం
సాయంత్రం 5 గంటలకు – యువరాజ్
రాత్రి 8 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
రాత్రి 11 గంటలకు – టెన్