సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunday Tv Movies: May 24, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - May 23 , 2026 | 01:51 PM

మే 24, ఆదివారం.. ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్ధమైపోండి! మీ అభిమాన హీరోల సూపర్ హిట్ చిత్రాలు ఈరోజు తెలుగు టీవీ ఛానళ్లలో సందడి చేయనున్నాయి.

Tv Movies

మే 24, ఆదివారం.. ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్ధమైపోండి! మీ అభిమాన హీరోల సూపర్ హిట్ చిత్రాలు ఈరోజు తెలుగు టీవీ ఛానళ్లలో సందడి చేయనున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్… ఇలా అన్ని జానర్ల సినిమాలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆదివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎప్పుడు ప్రసారం కానుందో ఒకసారి చూసేసి మీ వాచ్‌లిస్ట్ రెడీ చేసుకోండి!


మే 24, ఆదివారం.. టీవీ సినిమాల లిస్ట్‌

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది రెయిడ్‌ (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – సీతామ‌ల‌క్ష్మి

రాత్రి 9.30 గంట‌ల‌కు – గోపాల‌రావు గారి అమ్మాయి

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఓ భామ అయ్యో రామ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – కోర్ట్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – ఓ భామ అయ్యో రామ‌

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శ్రీ కృష్ణార్జున యుద్దం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌ధురాన‌గ‌రిలో

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – సూర్య‌వంశం

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – ముద్దాయి

రాత్రి 10.30 గంట‌ల‌కు – వ‌ద్దు బావ త‌ప్పు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – లేడీస్ ట్రైల‌ర్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ధ‌న‌మా ధైవ‌మా

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – దీవించండి

సాయంత్రం 4 గంట‌ల‌కు – చిత్రం

రాత్రి 7 గంట‌ల‌కు – స‌ర్దుకుపోదాం రండి

మిడ్‌నైట్ 1 గంట‌కు – లేడీస్ ట్రైల‌ర్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు – రాధ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – జాతి ర‌త్నాలు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – గంగ‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – బిచ్చ‌గాడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – రేసుగుర్రం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బిగ్‌బాస్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – హైవే

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – భార‌తంలో శంఖారావం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ప్రేమించే మ‌న‌సు

ఉద‌యం 7 గంట‌ల‌కు – డిస్కో రాజా

ఉద‌యం 10 గంట‌ల‌కు – మేడ‌మ్‌

మధ్యాహ్నం 1 గంటకు – కూలీ (శ్రీ హ‌రి)

సాయంత్రం 4 గంట‌ల‌కు – బాబీ

రాత్రి 7 గంట‌ల‌కు – భ‌ద్ర‌

రాత్రి 10 గంట‌ల‌కు – కోమురం పులి

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారు జాము 3 గంట‌ల‌కు – మ‌జాకా

ఉద‌యం 9 గంట‌ల‌కు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

మధ్యాహ్నం 1 గంటకు – మా అన్న‌య్య‌

సాయంత్రం 4.30గంట‌ల‌కు – గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో

సాయంత్రం 4.30గంట‌ల‌కు – ఛాంపియ‌న్‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – గేమ్ ఛేంజ‌ర్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ది లూప్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – వైఫాప్ ర‌ణ‌సింగం

మధ్యాహ్నం 12 గంట‌లకు – ది రోడ్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – డిమాంటి కాల‌నీ2

సాయంత్రం 6 గంట‌ల‌కు – క‌ల్కి 2898

రాత్రి 9 గంట‌ల‌కు – ఆప‌రేష‌న్ జావ‌

📺 స్టార్ మా (Star MAA )

ఉద‌యం 2 గంట‌ల‌కు – 24

ఉద‌యం 4 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పోకిరి

సాయంత్రం 4 గంట‌ల‌కు – హ‌లో గురు ప్రేమ‌కోస‌మే

సాయంత్రం 6 గంట‌ల‌కు – ది రాజాసాబ్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – ధ‌మాకా

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 7 గంట‌ల‌కు – న‌వ మ‌న్మ‌ధుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్ర‌హ్మాస్త్ర‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కొత్త లోక‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – మిస్ట‌ర్ బ‌చ్చ‌న్

సాయంత్రం 6 గంట‌ల‌కు – సింగం 3

రాత్రి 9 గంట‌ల‌కు – బాహుబ‌లి1

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 5 గంట‌ల‌కు – విక్ర‌మ‌సింహా

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఆనంద్‌

ఉద‌యం 11 గంట‌లకు – సీమ ట‌పాకాయ్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

సాయంత్రం 5 గంట‌లకు – శ్రీనివాస క‌ళ్యాణం

రాత్రి 8 గంట‌లకు – అదుర్స్‌

రాత్రి 11 గంట‌ల‌కు – ఆత్మ

Updated Date - May 23 , 2026 | 01:56 PM