Wednesday Tv Movies: మార్చి 18, బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Mar 17 , 2026 | 11:24 AM
థియేటర్లలో కొత్త సినిమాలు, ఓటీటీలలో తాజా కంటెంట్ ఎంత ఉన్నా… టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
థియేటర్లలో కొత్త సినిమాలు, ఓటీటీలలో తాజా కంటెంట్ ఎంత ఉన్నా… టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రత్యేకంగా బుధవారం రోజున ఫ్యామిలీ ఆడియన్స్‌కు సరిపోయేలా యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సినిమాలు వరుసగా ప్రసారమవుతూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పలు ప్రముఖ తెలుగు ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలతో మీ ప్లాన్‌ను ఇప్పుడే సిద్ధం చేసుకోండి. ఈ బుధవారం టీవీలో వచ్చే సినిమాల పూర్తి జాబితా... మీ కోసం.
బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – సీతమ్మ పెళ్లి
రాత్రి 9 గంటలకు – వివరాలు లేవు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – శుభాకాంక్షలు
మిడ్‌నైట్ 12 గంటలకు – శుభాకాంక్షలు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – చిన్నబ్బాయ్
రాత్రి 9 గంటలకు – చెప్పాలని ఉంది
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – యమగోల మళ్లీ మొదలైంది
ఉదయం 10 గంటలకు – ఈడు జోడు
మధ్యాహ్నం 1 గంటకు – లారీ డ్రైవర్
సాయంత్రం 4 గంటలకు – అమ్మలేని పుట్టిల్లు
రాత్రి 7 గంటలకు – విచిత్ర కుటుంబం
రాత్రి 10 గంటలకు – సాంబయ్య
మిడ్‌నైట్ 1 గంటకు – యమగోల మళ్లీ మొదలైంది
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు
మధ్యాహ్నం 3.30 గంటకు – రచ్చ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అమ్మ నా కోడలా
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – తాండ్ర పాపా రాయుడు
ఉదయం 4.30 గంటలకు – ప్రేమ చేసిన పెళ్లి
ఉదయం 7 గంటలకు – మనసుపడ్డాను కానీ
ఉదయం 10 గంటలకు – తొలిప్రేమ
మధ్యాహ్నం 1 గంటకు – రాయన్
సాయంత్రం 4 గంటలకు – కాళిదాసు
రాత్రి 7 గంటలకు – రెబల్
రాత్రి 10 గంటలకు – పంజా
📺 జీ తెలుగు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – కన్యా కుమారి
ఉదయం 9 గంటలకు – వివరాలు లేవు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – నువ్వు లేక నేను లేను
ఉదయం 7 గంటలకు – నాన్న
ఉదయం 9 గంటలకు – హైపర్
మధ్యాహ్నం 12 గంటలకు – నెక్ట్స్ నువ్వే
మధ్యాహ్నం 3 గంటలకు – అంతఃపురం
సాయంత్రం 6 గంటలకు – డీడీ భూతాల బంగ్లా
రాత్రి 9 గంటలకు – రామయ్య వస్తావయ్యా
మిడ్‌నైట్ 12 గంటలకు – నెక్ట్స్ నువ్వే
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – రెమో
ఉదయం 5 గంటలకు – శక్తి
ఉదయం 9 గంటలకు – జయ జానకీ నాయక
రాత్రి 10.30 గంటలకు – జయ జానకీ నాయక
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు – హుషారు
ఉదయం 9 గంటలకు – పోలీసు
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి 2
సాయంత్రం 3.30 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
రాత్రి 6 గంటలకు – ఫిదా
రాత్రి 9 గంటలకు – కాదలిక్క నేరమిల్లై
మిడ్‌నైట్ 12 గంటలకు – సోలో
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 2 గంటలకు – అదృష్టవంతుడు
ఉదయం 6 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య
ఉదయం 8 గంటలకు – ది ఫ్రీస్ట్
ఉదయం 11 గంటలకు – జోష్
మధ్యాహ్నం 2 గంటలకు – మ్యాస్ట్రో
సాయంత్రం 5 గంటలకు – టక్ జగదీశ్
రాత్రి 7.30 గంటలకు – ఆట ఆరంభం
రాత్రి 11 గంటలకు – రైల్