Thursday Tv Movies: మార్చి 6, శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Mar 05 , 2026 | 05:29 PM
శుక్రవారం.. వచ్చిందంటే చాలా మంది విశ్రాంతి మూడ్‌లోకి వెళ్లిపోతారు.
శుక్రవారం.. వచ్చిందంటే చాలా మంది విశ్రాంతి మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఈ రిలాక్స్ టైంలో కుటుంబ సభ్యులతో కలిసి టీవీ ముందు కూర్చొని సినిమా చూడటం చాలా మందికి అలవాటుగా మారింది. ఈ శుక్రవారం కూడా పలు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించే మంచి సినిమాలు ప్రసారం కానున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకునే చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ రోజు టీవీలో ఏ ఏ ఛానళ్లలో ఏ సినిమాలు ప్రసారం అవుతున్నాయో ఒకసారి చూసేయండి. 🎬📺
మార్చి 6, శుక్రవారం.. సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – సుబ్బరాజు గారి కుటుంబం
రాత్రి 9 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9.30 గంటలకు – మావిచిగురు
రాత్రి 10.30 గంటలకు – మావిచిగురు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – యమగోల.. మళ్లీ మొదలైంది
రాత్రి 10.30 గంటలకు – అగ్ని
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – త్రిశూలం
ఉదయం 10 గంటలకు – జమీందార్
మధ్యాహ్నం 1 గంటకు – ఆయనకి ఇద్దరు
సాయంత్రం 4 గంటలకు – చంటబ్బాయ్
రాత్రి 7 గంటలకు – కార్తీకదీపం
మిడ్‌నైట్ 1 గంటకు – త్రిశూలం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఇడియట్
మధ్యాహ్నం 3. 30 గంటలకు – చెన్నకేశవ రెడ్డి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బొబ్బిలి పులి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – టైగర్ రాముడు
ఉదయం 4.30 గంటలకు – కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి
ఉదయం 7 గంటలకు – విజేత
ఉదయం 10 గంటలకు – మహానుబావుడు
మధ్యాహ్నం 1 గంటకు – అవతారం
సాయంత్రం 4 గంటలకు – రాజుభాయ్
రాత్రి 7 గంటలకు – హనుమాన్ జంక్షన్
రాత్రి 10 గంటలకు – అపద్భాందవుడు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – శివాజీ
ఉదయం 9 గంటలకు – విజయ రాఘవన్
మిడ్‌నైట్ 12 గంటలకు – విజయ రాఘవన్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – బలాదూర్
ఉదయం 7 గంటలకు – యువకుడు
ఉదయం 9 గంటలకు – శతమానం భవతి
మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మధ్యాహ్నం 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం
సాయంత్రం 6 గంటలకు – భైరవం
రాత్రి 9 గంటలకు – చీకటి
మిడ్‌నైట్ 12 గంటలకు – శతమానం భవతి
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – 143 ఐ మిస్ యూ
ఉదయం 5 గంటలకు – బుజ్జిగాడు
ఉదయం 9 గంటలకు – సింగం 3
రాత్రి 11 గంటలకు – సింగం 3
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – అహా
ఉదయం 7 గంటలకు – ప్రిన్స్
ఉదయం 9 గంటలకు – అదుర్స్
మధ్యాహ్నం 12 గంటలకు – అఖండ
సాయంత్రం 3.30 గంటలకు – ఎవడు
రాత్రి 6 గంటలకు – డాకూ మహారాజ్
రాత్రి 9 గంటలకు – మిర్చి
మిడ్‌నైట్ 12 గంటలకు – సత్యం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 2 గంటలకు – ఐశ్వర్యాభిమస్తు
ఉదయం 6 గంటలకు – లక్ష్య
ఉదయం 8 గంటలకు – భళా తందనాన
ఉదయం 11 గంటలకు – జెండాపై కపిరాజు
మధ్యాహ్నం 2 గంటలకు – మనసు మాట వినదు
సాయంత్రం 5 గంటలకు – సిల్లీ ఫెలోస్
రాత్రి 7.30 గంటలకు – దోపిడి
రాత్రి 11గంటలకు – భళా తందనాన