సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Satuarday Tv Movies: మార్చి 28, శ‌నివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Mar 27 , 2026 | 11:59 AM

శ‌నివారం వచ్చిందంటే చాలామందికి రిలాక్స్ మూడ్ ఆన్ అవుతుంది. ఆ వీకెండ్ ఫీలింగ్‌ని మరింత ఎంజాయ్ చేయాలంటే టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే సినిమాలే బెస్ట్ ఆప్షన్.

Tv Movies

శ‌నివారం వచ్చిందంటే చాలామందికి రిలాక్స్ మూడ్ ఆన్ అవుతుంది. ఆ వీకెండ్ ఫీలింగ్‌ని మరింత ఎంజాయ్ చేయాలంటే టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే సినిమాలే బెస్ట్ ఆప్షన్. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాన్స్ ఇలా అన్ని జానర్లలో ప్రేక్షకులను అలరించే చిత్రాలు ఈరోజు టీవీలో సందడి చేయనున్నాయి. మరి ఈ శ‌నివారం మీ ఫేవ‌రెట్ సినిమా ఏ ఛానెల్‌లో, ఎప్పుడు వస్తుందో ఒకసారి చూసేయండి.


శ‌నివారం.. Tv సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు బ్ల‌డ్ ప‌ర్ డ‌స్ట్ BLOOD FOR DUST (తెలుగు డ‌బ్‌ హాలీవుడ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు –భార‌తం

రాత్రి 9 గంట‌ల‌కు – ఒక్క‌డు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – జాన‌కీ ప‌రిణ‌యం చూత‌ము రారండి (ఈవెంట్‌)

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – సీతారామ‌ క‌ల్యాణం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రిక్షావోడు

రాత్రి 9 గంట‌ల‌కు – బావ న‌చ్చాడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – భార్యభ‌ర్త‌ల బంధం

ఉద‌యం 10 గంట‌ల‌కు – బాంధ‌వ్యాలు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రౌడీగారి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌లకు – ముద్దుల మామ‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – 90 బ‌యోపిక్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – భార్యభ‌ర్త‌ల బంధం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – గ‌బ్బ‌ర్ సింగ్‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ఆంజ‌నేయులు

రాత్రి 10.30 గంటల‌కు – హార్ట్ ఎటాక్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – జంబ ల‌కిడి పంబ‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – మంచి మ‌న‌సులు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – అమాయ‌కుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌ర‌క‌త మ‌ణి

ఉద‌యం 10 గంట‌ల‌కు – 7జీ బృందావ‌న్ కాల‌నీ

మధ్యాహ్నం 1 గంటకు – ల‌య‌న్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – PSV గ‌రుడ‌వేగ‌

రాత్రి 7 గంట‌ల‌కు – మ‌జిలీ

రాత్రి 10 గంట‌ల‌కు – వ‌న‌క‌న్య వండ‌ర్ వీరుడు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – సంతోషం

ఉద‌యం 9 గంట‌ల‌కు – గుర్రం పాపిరెడ్డి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – అందాల రాముడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – త్రిపుర‌

రాత్రి 12 గంట‌ల‌కు – అందాల రాముడు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

ఉద‌యం 7 గంట‌ల‌కు – కురుక్షేత్రం

ఉద‌యం 9 గంట‌ల‌కు – రంగ రంగ వైభవంగా

మధ్యాహ్నం 12 గంట‌లకు – మిడిల్ క్లాస్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – భ‌గ‌వంత్ కేసరి

రాత్రి 9 గంట‌ల‌కు – చీక‌టి

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – రంగ రంగ వైభవంగా

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 1.30 గంట‌ల‌కు – మ‌న్యంపులి

ఉద‌యం 7 గంట‌ల‌కు – F2

ఉద‌యం 9 గంట‌ల‌కు – బీబీ జోడి ( రియాలిటీ షో)

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – టిల్లు 2

రాత్రి 11 గంట‌ల‌కు – జులాయి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్ర‌తి రోజూ పండ‌గే

మధ్యాహ్నం 12 గంట‌లకు – బాహుబ‌లి1

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – భీమా

సాయంత్రం 6 గంట‌ల‌కు – పుష్ప‌1

రాత్రి 10 గంట‌ల‌కు – ఆది కేశ‌వ‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 5 గంట‌ల‌కు – అసుర‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – సింధు భైర‌వి

ఉద‌యం 11 గంట‌లకు – ఆహ

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఆరాధ‌న‌

సాయంత్రం 5 గంట‌లకు – అదుర్స్‌

రాత్రి 8 గంట‌లకు – బ‌న్నీ

రాత్రి 11 గంట‌ల‌కు – సింధు భైర‌వి

Updated Date - Mar 28 , 2026 | 11:56 AM