Friday Tv Movies: మార్చి 27, శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Mar 26 , 2026 | 04:06 PM
శుక్రవారం వచ్చేసింది అంటే టీవీ ముందు కూర్చునే వారికి మరో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్ సిద్ధం!
శుక్రవారం వచ్చేసింది అంటే టీవీ ముందు కూర్చునే వారికి మరో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్ సిద్ధం! ఉదయం నుంచి రాత్రివరకు ప్రముఖ తెలుగు ఛానళ్లలో సూపర్ హిట్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ బ్లాక్‌బస్టర్లు వరుసగా ప్రసారం కానున్నాయి. మీ ఫేవరెట్ హీరోల సినిమాలు మిస్ కాకుండా ఈరోజు టీవీ షెడ్యూల్‌ను ఒకసారి చూసేయండి!. ఇదిలాఉంటే.... ఈ రోజు శ్రీ రామనవమి, సినిమా హీరో రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా ప్రత్యేకించి శ్రీ రాముడి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు, రామ్ చరణ్ సినిమాలే అత్యధికంగా టెలీకాస్ట్ అవనున్నాయి.
శుక్రవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – సంపూర్ణ రామాయణము
రాత్రి 9 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – జానకీ పరిణయం చూతము రారండి (ఈవెంట్)
అర్థరాత్రి 12 గంటలకు – సంపూర్ణ రామాయణము
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మురళీ కృష్ణుడు
రాత్రి 9 గంటలకు – జానకీ పరిణయం చూతము రారండి (ఈవెంట్)
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – సీతా రామ కల్యాణం
ఉదయం 10 గంటలకు – సంపూర్ణ రామాయణము
మధ్యాహ్నం 1 గంటకు – సీతారామ వనవాసం
సాయంత్రం 4 గంటలకు – సీతా కల్యాణం
రాత్రి 7 గంటలకు – మాయా బజార్
మిడ్‌నైట్ 1 గంటకు – సీతా రామ కల్యాణం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – నాయక్
మధ్యాహ్నం 3.30 గంటలకు – అవునన్నా కాదన్నా
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అత్త సొమ్ము అల్లుడు దానం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – సత్యం శివం
ఉదయం 4.30 గంటలకు –గది నం 305లో దేవుడు
ఉదయం 7 గంటలకు – ప్రేమం
ఉదయం 10 గంటలకు – ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావరి మొగుడు
మధ్యాహ్నం 1 గంటకు – త్రినేత్రం
సాయంత్రం 4 గంటలకు – వేదం
రాత్రి 7 గంటలకు – ఆచార్య
రాత్రి 10 గంటలకు – ఆల్ రౌండర్
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – పండగ చేస్కో
ఉదయం 9 గంటలకు – సీతారామ కల్యాణం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – తఢాఖా
ఉదయం 7 గంటలకు – రైటర్ పద్మభూషణ్
ఉదయం 9 గంటలకు – శ్రీ రామరాజ్యం
మధ్యాహ్నం 12 గంటలకు – గేమ్ ఛేంజర్
మధ్యాహ్నం 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం
సాయంత్రం 6 గంటలకు – మిత్రమండలి
రాత్రి 9 గంటలకు – ఎజ్రా
మిడ్‌నైట్ 12 గంటలకు – గేమ్ ఛేంజర్
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – లవ్‌లీ
ఉదయం 4.30 గంటలకు – కేరింత
ఉదయం 9 గంటలకు – ఆది పురుష్
మధ్యాహ్నం 3.30 గంటలకు – కే ర్యాంప్
రాత్రి 11 గంటలకు – ఆది పురుష్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – గౌరవం
ఉదయం 7 గంటలకు – బద్రినాథ్
ఉదయం 9 గంటలకు – మగధీర
మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామ
సాయంత్రం 3.30 గంటలకు – రంగస్థలం
సాయంత్రం 6 గంటలకు – RRR
రాత్రి 10 గంటలకు – బ్రహ్మాస్త్ర
మిడ్‌నైట్ 12 గంటలకు – ఎంతవాడు గానీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 2 గంటలకు – మార్కెట్‌లో ప్రజాస్వామ్యం
ఉదయం 5 గంటలకు – అసుర
ఉదయం 8 గంటలకు – శ్రీ రామదాసు
ఉదయం 11 గంటలకు – బాస్ ఐ లవ్ యూ
మధ్యాహ్నం 2 గంటలకు – శక్తి
సాయంత్రం 5 గంటలకు – మన్యం పులి
రాత్రి 8 గంటలకు – మహానటి
రాత్రి 11 గంటలకు – బాస్ ఐ లవ్ యూ