Wednesday Tv Movies: మార్చి 25, బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Mar 24 , 2026 | 05:49 PM
బుధవారం, మార్చి 25న టీవీ ప్రేక్షకులకు మరోసారి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ రెడీగా ఉంది.
బుధవారం, మార్చి 25న టీవీ ప్రేక్షకులకు మరోసారి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ రెడీగా ఉంది. థియేటర్లు, ఓటీటీలు ఎంత బిజీగా ఉన్నా.. ఇంట్లో టీవీ ముందు కూర్చొని సినిమాలు చూడటానికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. జెమిని, స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, ఎమోషనల్ సినిమాలు వరుసగా ప్రసారం కానున్నాయి. ఈరోజు మీ ఫేవరెట్ సినిమా ఏ ఛానల్‌లో వస్తుందో ముందుగానే చూసి ప్లాన్ చేసుకోండి.
బుధవారం, మార్చి 25.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – బ్రహ్మచారి మొగుడు
రాత్రి 9 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9.30 గంటలకు – ధీర్ఘ సుమంగళీ భవ
అర్థరాత్రి 12 గంటలకు – ధీర్ఘ సుమంగళీ భవ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అగ్గి రాముడు
రాత్రి 9 గంటలకు – చిన్నబ్బాయ్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – పుట్టింటి పట్టుచీర
ఉదయం 10 గంటలకు – భలే అబ్బాయిలు
మధ్యాహ్నం 1 గంటకు – మంగమ్మగారి మనవడు
సాయంత్రం 4 గంటలకు – సామాన్యుడు
రాత్రి 7 గంటలకు – ధర్మదాత
రాత్రి 10 గంటలకు – శుభవార్త
మిడ్‌నైట్ 1 గంటకు – పుట్టింటి పట్టుచీర
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – లక్ష్మీ నరసింహా
మధ్యాహ్నం 3.30 గంటలకు – కత్తి కాంతారావు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆరుగురు పతివ్రతలు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – అమరదీపం
ఉదయం 4.30 గంటలకు – రక్షకుడు (నాగార్జున)
ఉదయం 7 గంటలకు – టాప్ హీరో
ఉదయం 10 గంటలకు – కళ్యాణ రాముడు
మధ్యాహ్నం 1 గంటకు – శివాజీ
సాయంత్రం 4 గంటలకు – ఎవడే సుబ్రమణ్యం
రాత్రి 7 గంటలకు – సైరా నరసింహా రెడ్డి
రాత్రి 10 గంటలకు – ఊర్వసివో రాక్షసివో
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 4 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – భలే దొంగలు
ఉదయం 7 గంటలకు – శైలజా రెడ్డి అల్లుడు
ఉదయం 9 గంటలకు – ప్రేమించు
మధ్యాహ్నం 12 గంటలకు – కింగ్‌స్టన్
మధ్యాహ్నం 3 గంటలకు – వసంతం
సాయంత్రం 6 గంటలకు – రోబో 2
రాత్రి 9 గంటలకు – కాశి
మిడ్‌నైట్ 12 గంటలకు – కింగ్‌స్టన్
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – జనతా గ్యారేజ్
ఉదయం 4.30 గంటలకు – సాహాసం
ఉదయం 9 గంటలకు – ఉప్పెన
రాత్రి 11 గంటలకు – ఉప్పెన
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – రక్త సంబంధం
ఉదయం 9 గంటలకు – మంజుమ్మల్ బాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద
సాయంత్రం 3.30 గంటలకు – టచ్ చేసి చూడు
సాయంత్రం 6 గంటలకు – జులాయి
రాత్రి 9 గంటలకు – మిస్టర్ బచ్చన్
మిడ్‌నైట్ 12 గంటలకు – స్కంద
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 2 గంటలకు – వైజయంతి
ఉదయం 5 గంటలకు – ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు – సింహా
ఉదయం 11 గంటలకు – కెనిన్నే పెళ్లాడతా
మధ్యాహ్నం 2 గంటలకు – రాధా గోపాలం
సాయంత్రం 5 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
రాత్రి 8 గంటలకు – అర్జున్ రెడ్డి
రాత్రి 11 గంటలకు – సింహా