సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunday Tv Movies: March 1st ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Feb 28 , 2026 | 12:10 PM

ఆదివారం వచ్చిందంటే ఇంట్లోనే పండుగ వాతావరణం. కుటుంబం అంతా కలిసి కూర్చుని మంచి సినిమా చూడాలనుకునే రోజు ఇదే.

Tv Movies

ఆదివారం వచ్చిందంటే ఇంట్లోనే పండుగ వాతావరణం. కుటుంబం అంతా కలిసి కూర్చుని మంచి సినిమా చూడాలనుకునే రోజు ఇదే. ఈ ఆదివారం కూడా తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేలా యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, ప్రేమ కథా చిత్రాలు వరుసగా ప్రసారం కానున్నాయి. చిన్నా పెద్దా అందరికీ నచ్చేలా విభిన్న కథలతో సిద్ధమైన ఈ సినిమాల జాబితా మీ కోసం… 📺✨


ఆదివారం.. టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ది రైడ్ 2 (హాలీవుడ్ తెలుగు డ‌బ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఆల‌య‌శిఖ‌రం

రాత్రి 9 గంట‌ల‌కు – ప్రకటించలేదు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9.30 గంట‌ల‌కు – ముద్దుల మేన‌ల్లుడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – ముద్దుల మేన‌ల్లుడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వినోదం

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఛాంగురే బంగారు రాజా

సాయంత్రం 6.30 గంట‌ల‌కు - మొండి మొగుడు పెంకి పెళ్లాం

రాత్రి 10.30 గంట‌ల‌కు – ఆడుతూ పాడుతూ

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముద్దుల కొడుకు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఎదురీత‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఎస్ ఆర్ క‌ల్యాణ మండ‌పం

సాయంత్రం 4 గంట‌లకు – అల్ల‌రి ప్రేమికుడు

రాత్రి 7 గంట‌ల‌కు – దీర్ఘ సుమంగ‌ళీ భ‌వ‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – ముద్దుల కొడుకు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – రామ రామ కృష్ణ కృష్ణ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాక్ష‌సుడు

మధ్యాహ్నం 12 గంటల‌కు – వాల్తేరు వీర‌య్య‌

మధ్యాహ్నం 3. 30 గంటల‌కు – అరుంధ‌తి

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ‌హ‌ర్షి

రాత్రి 9.30 గంట‌ల‌కు – కార్తికేయ‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప్రకటించలేదు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – గ్రీకువీరుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – గిరి

ఉద‌యం 7 గంట‌ల‌కు – కిరాక్ పార్టీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – సారొచ్చారు

మధ్యాహ్నం 1 గంటకు – MLA

సాయంత్రం 4 గంట‌ల‌కు – బొంబాయి ప్రియుడు

రాత్రి 7 గంట‌ల‌కు – గ‌బ్బ‌ర్ సింగ్‌

రాత్రి 10 గంట‌ల‌కు – అశ్వ‌త్థామ‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – రౌడీ బాయ్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – మిత్ర‌మండ‌లి

ఉద‌యం 11.30 గంట‌ల‌కు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అత‌డు

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – కిష్కింద‌పురి

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు –777 ఛార్లీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌ల్యాణం క‌మ‌నీయం

ఉద‌యం 9 గంట‌ల‌కు – రారండోయ్ వేడుక చూద్దాం

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఎక్క‌డ‌కు పోతావు చిన్న‌వాడ‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – # సింగిల్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – వాలిమై

రాత్రి 9 గంట‌ల‌కు – సీబీఐ 5

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – క‌రెంట్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – అదుర్స్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ప‌రుగు

మధ్యాహ్నం 1 గంట‌కు – మిరాయ్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – పుష్ప‌2

రాత్రి 10.30 గంట‌ల‌కు – బాహుబ‌లి 2

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాజుగారి గ‌ది3

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆదిపురుష్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – స‌ర్ మేడ‌మ్‌

రాత్రి 6 గంట‌ల‌కు – త‌మ్ముడు

రాత్రి 9 గంట‌ల‌కు – బాక్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – సామి-2

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

ఉద‌యం 6 గంట‌ల‌కు – హీరో

ఉద‌యం 8 గంట‌ల‌కు – రెమో

ఉద‌యం 11 గంట‌లకు – ల‌వ‌ర్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – క‌ళాశాల‌

సాయంత్రం 5 గంట‌లకు – స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 7.30 గంట‌ల‌కు – పోలీసోడు

రాత్రి 11 గంట‌ల‌కు – రెమో

Updated Date - Feb 28 , 2026 | 03:06 PM