Monday Tv Movies: మార్చి 16, సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Mar 15 , 2026 | 01:18 PM
సోమవారం (మార్చి 16) తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలతో ప్రేక్షకులకు మంచి వినోదం సిద్ధమైంది.
సోమవారం (మార్చి 16) తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలతో ప్రేక్షకులకు మంచి వినోదం సిద్ధమైంది. పలు ప్రముఖ ఛానళ్లు కుటుంబంతో కలిసి చూడదగ్గ హిట్ సినిమాలను తమ షెడ్యూల్‌లో ఉంచాయి. ఉదయం నుంచి రాత్రివరకు వివిధ జానర్లకు చెందిన చిత్రాలు టీవీ ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఈ రోజు ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఒకసారి చూసేయండి. 🎬📺
సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – పూజా ఫలం
రాత్రి 9 గంటలకు – ప్రకటించలేదు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – ఖైదీ నం 786
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – త్రిశూలం
రాత్రి 9 గంటలకు – మా ఆయన సుందరయ్య
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – చుట్టాలబ్బాయ్
ఉదయం 10 గంటలకు – గుణ సుందరి కథ
మధ్యాహ్నం 1 గంటకు – జేబుదొంగ
సాయంత్రం 4 గంటలకు – ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య
రాత్రి 7 గంటలకు – నర్తనశాల
రాత్రి 10 గంటలకు – అగ్నిగుండం
మిడ్‌నైట్ 1 గంటకు – చుట్టాలబ్బాయ్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – తిరు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సరదా బుల్లోడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – చెల్లెలి కాపురం
ఉదయం 4.30 గంటలకు – మల్లెపువ్వు (భూమిక)
ఉదయం 7 గంటలకు – ఆవిడే శ్యామల
ఉదయం 10 గంటలకు – ప్రేమ కావాలి
మధ్యాహ్నం 1 గంటకు – శేషాద్రి నాయుడు
సాయంత్రం 4 గంటలకు – ఇజం
రాత్రి 7 గంటలకు – మనసున్న మారాజు
రాత్రి 10 గంటలకు – బ్రహ్మ రుద్రుడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ
ఉదయం 7 గంటలకు – గురుబ్రహ్మ
ఉదయం 9 గంటలకు – కుక్కలున్నాయి జాగ్రత్త
మధ్యాహ్నం 12 గంటలకు – మిషాన్ ఇంఫాజిబుల్
మధ్యాహ్నం 3 గంటలకు – న్ను ఎవరూ ఆపలేరు
సాయంత్రం 6 గంటలకు – ఉగ్రం
రాత్రి 9 గంటలకు – మగ మహారాజు
మిడ్‌నైట్ 12 గంటలకు – కుక్కలున్నాయి జాగ్రత్త
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – తొలిప్రేమ
ఉదయం 5 గంటలకు – కొత్త బంగారు లోకం
ఉదయం 9 గంటలకు – పోకిరి
రాత్రి 10.30 గంటలకు – పోకిరి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – ఒక్కడే
ఉదయం 7 గంటలకు – వినరో భాగ్యము విష్ణు కథ
ఉదయం 9 గంటలకు – హ్యాపీ
మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామ
సాయంత్రం 3.30 గంటలకు – విరూపాక్ష
రాత్రి 6 గంటలకు – క్రాక్
రాత్రి 9 గంటలకు – ది వారియర్
మిడ్‌నైట్ 12 గంటలకు – రైల్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 2 గంటలకు – అమ్మ చెప్పింది
ఉదయం 6 గంటలకు – కిడ్నాప్
ఉదయం 8 గంటలకు – సింహారాజా
ఉదయం 11 గంటలకు – అత్తిలి సత్తిబాబు
మధ్యాహ్నం 2 గంటలకు – అనార్కలి
సాయంత్రం 5 గంటలకు – హ్యాపీడేస్
రాత్రి 7.30 గంటలకు – డిటెక్టివ్
రాత్రి 11గంటలకు – సీమరాజా