Sunday Tv Movies: మార్చి 15, ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Mar 14 , 2026 | 02:02 PM
థియేటర్లు, ఓటీటీలు ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మంది టీవీల ముందు కూర్చుని కుటుంబంతో కలిసి సినిమాలు చూసే ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు.
ఆదివారం వచ్చిందంటే చాలామందికి రిలాక్స్ మోడ్. థియేటర్లు, ఓటీటీలు ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మంది టీవీల ముందు కూర్చుని కుటుంబంతో కలిసి సినిమాలు చూసే ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు. ముఖ్యంగా సెలవు రోజు కావడంతో తెలుగు టీవీ ఛానళ్లలో వరుసగా పలు సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ప్రేక్షకులకు ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో ముందుగానే తెలుసుకునేందుకు ఈ జాబితా ఉపయోగపడుతుంది. మరి ఈ ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల వివరాలు ఇవే.
ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – ఫైట్ ఆర్ ఫ్లైట్ (హాలీవుడ్ డబ్బింగ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – అప్పుల అప్పారావు
రాత్రి 9 గంటలకు – పూజా ఫలం
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – అనగనగా
రాత్రి 10.30 గంటలకు – అనగనగా
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – రెండు రెళ్లు ఆరు
మధ్యాహ్నం 12 గంటలకు – అడవి దొంగ
సాయంత్రం 6.30 గంటలకు – దసరా బుల్లోడు
రాత్రి 10.30 గంటలకు – 6 టీన్స్
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – మాయా మశ్చింద్ర
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – పంచతంత్రం
ఉదయం 10 గంటలకు – స్వర్ణ కమలం
మధ్యాహ్నం 1 గంటకు – అక్క మొగుడు
సాయంత్రం 4 గంటలకు – రాజా వారు రాణి వారు
రాత్రి 7 గంటలకు – పాతాళ భైరవి
మిడ్‌నైట్ 1 గంటకు – పంచతంత్రం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 5.30 గంటలకు – నిజం
ఉదయం 9 గంటలకు – బిచ్చగాడు
మధ్యాహ్నం 12 గంటలకు – గంగ
మధ్యాహ్నం 3. 30 గంటలకు – సోగ్గాడే చిన్ని నాయన
సాయంత్రం 6 గంటలకు – సంక్రాంతి
రాత్రి 9.30గంటలకు – నాయకి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – త్రినేత్రుడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – సంబరాల రాంబాబు
ఉదయం 4.30 గంటలకు – గ్యాంగ్ మాస్టర్
ఉదయం 7 గంటలకు – అల్లరే అల్లరి
ఉదయం 10 గంటలకు – అధినేత
మధ్యాహ్నం 1 గంటకు – లోఫర్
సాయంత్రం 4 గంటలకు – కొండవీటి దొంగ
రాత్రి 7 గంటలకు – ఆది
రాత్రి 10 గంటలకు – దొరసాని
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – గేమ్ ఛేంజర్
ఉదయం 9 గంటలకు – మామన్
మధ్యాహ్నం 12 గంటలకు – ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ (ఈవెంట్)
మధ్యాహ్నం 2 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సాయంత్రం 6 గంటలకు – కాంతార ఛాఫ్టర్ 1
మిడ్‌నైట్ 12 గంటలకు – మామన్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – పండగ చేస్కో
ఉదయం 7 గంటలకు – టాబీ
ఉదయం 9 గంటలకు – కేజీఎఫ్2
మధ్యాహ్నం 12 గంటలకు – భోళా శంకర్
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ
సాయంత్రం 6 గంటలకు – సాహో
రాత్రి 9 గంటలకు – లింగా
మిడ్‌నైట్ 12 గంటలకు – భోళా శంకర్
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – వీవేకం
ఉదయం 5 గంటలకు – మగధీర
ఉదయం 8 గంటలకు – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్
మధ్యాహ్నం 1 గంటకు – మార్క్ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
రాత్రి 10.30 గంటలకు – రాజా ది గ్రేట్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – గౌరవం
ఉదయం 7 గంటలకు – తెనాలి రామకృష్ణ
ఉదయం 9 గంటలకు – మర్యాద రామన్న
మధ్యాహ్నం 12 గంటలకు – జాక్
సాయంత్రం 3.30 గంటలకు – రాజా రాణి
రాత్రి 6 గంటలకు – డీజే టిల్లు
రాత్రి 9 గంటలకు – భరత్ అనే నేను
మిడ్‌నైట్ 12 గంటలకు – రాధా గోపాలం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 2 గంటలకు – ఆహా
ఉదయం 6 గంటలకు – విక్రమ సింహా
ఉదయం 8 గంటలకు – మనమంతా
ఉదయం 11 గంటలకు – అశోక్
మధ్యాహ్నం 2 గంటలకు – దూసుకెళతా
సాయంత్రం 5 గంటలకు – అందరి వాడు
రాత్రి 7.30 గంటలకు – ఎంత మంచి వాడవురా
రాత్రి 11గంటలకు – మనమంతా