సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Satuarday Tv Movies: మార్చి 14, శ‌నివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Mar 13 , 2026 | 02:16 PM

శనివారం సెలవుదినం కావడంతో ఇంట్లోనే కుటుంబంతో కలిసి మంచి సినిమాలు చూడాలని చాలామంది ప్రేక్షకులు భావిస్తుంటారు.

Tv Movies

శనివారం సెలవుదినం కావడంతో ఇంట్లోనే కుటుంబంతో కలిసి మంచి సినిమాలు చూడాలని చాలామంది ప్రేక్షకులు భావిస్తుంటారు. అందుకే తెలుగు టీవీ ఛానెళ్లు కూడా ఈ రోజున వినోదభరితమైన సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లతో పాటు పాపులర్ హీరోల చిత్రాలు కూడా టెలికాస్ట్ అవుతాయి. మరి ఈ శనివారం, మార్చి 14న వివిధ తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఏవో ఒకసారి చూసేయండి. 📺🎬


శ‌నివారం, మార్చి 14..

తెలుగు టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – పున్న‌మి నాగు

రాత్రి 9 గంట‌ల‌కు – సమాచారం లేదు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆడుతూ పాడుతూ

రాత్రి 12 గంట‌ల‌కు – ఆడుతూ పాడుతూ

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నా మ‌న‌సిస్తా రా

రాత్రి 9 గంట‌ల‌కు – ముద్దుల మొగుడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – బంగారుబాబు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఓం వేంక‌టేశాయ

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – శ‌త్రువు

సాయంత్రం 4 గంట‌లకు – ప్రేమ సంద‌డి

రాత్రి 7 గంట‌ల‌కు – య‌మ‌గోల‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – బంగారుబాబు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌క్ష్మి

మధ్యాహ్నం 3. 30 గంటల‌కు – కిక్‌2

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప్రేమికుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – అన్నాద‌మ్ముల అనుబంధం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – జీవన జ్యోతి

ఉద‌యం 7 గంట‌ల‌కు – అఆఇఈ

ఉద‌యం 10 గంట‌ల‌కు – V

మధ్యాహ్నం 1 గంటకు – దొంగోడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – అస్త్రం

రాత్రి 7 గంట‌ల‌కు – భ‌ద్రాచ‌లం

రాత్రి 10 గంట‌ల‌కు – పోటుగాడు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – విజ‌య రాఘ‌వ‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – త‌ఢాఖా

సాయంత్రం 6 గంట‌ల‌కు – మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం

రాత్రి 10.30 గంట‌ల‌కు – క‌ణం

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – త‌ఢాఖా

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

ఉద‌యం 7 గంట‌ల‌కు – కూలీ నం1

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఏజంట్ భైర‌వ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – జాబిల‌మ్మ నీకు అంత‌కోప‌మా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పండ‌గ చేస్కో

సాయంత్రం 6 గంట‌ల‌కు – జవాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు – సుబ్ర‌మ‌ణ్య పురం

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – జాబిల‌మ్మ నీకు అంత‌కోప‌మా

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – సినిమా చూపిస్తా మామ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు –

రాత్రి 11 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అర్జున్

ఉద‌యం 7 గంట‌ల‌కు – సోలో

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆహా

మధ్యాహ్నం 12 గంట‌లకు – సిల్లీ ఫెలోస్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – F2

రాత్రి 6 గంట‌ల‌కు – సూ ఫ్రం సో

రాత్రి 9 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ఎవ‌రికీ చెప్పొద్దు

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – హంగామా

ఉద‌యం 6 గంట‌ల‌కు – క‌న్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – 24

ఉద‌యం 11 గంట‌లకు – ఖుషి

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – నిను వీడ‌ని నేను

సాయంత్రం 5 గంట‌లకు – ప‌స‌ల‌పూడి వీర‌బాబు

రాత్రి 8 గంట‌లకు – బుజ్జిగాడు

రాత్రి 11గంట‌ల‌కు – 24

Updated Date - Mar 13 , 2026 | 02:16 PM