సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Friday Tv Movies: మార్చి 13, శుక్ర‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Mar 12 , 2026 | 10:55 AM

పని ముగించుకుని ఇంట్లో రిలాక్స్ కావాలనుకునే వారికి టీవీలో ప్రసారమయ్యే సినిమాలు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాయి.

Tv Movies

శుక్రవారం వచ్చిందంటే వీకెండ్ మూడ్ మొదలైనట్టే. పని ముగించుకుని ఇంట్లో రిలాక్స్ కావాలనుకునే వారికి టీవీలో ప్రసారమయ్యే సినిమాలు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాయి. ఈ రోజు ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా ఇదే


శుక్ర‌వారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – బావ బావ మ‌రిది

రాత్రి 9 గంట‌ల‌కు – సమాచారం లేదు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వే కావాలి

రాత్రి 12 గంట‌ల‌కు – నువ్వే కావాలి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – M ధ‌ర్మ‌రాజు MA

రాత్రి 9 గంట‌ల‌కు – య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఎర్ర మందారం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఊరికి ఉప‌కారి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఆదిత్య 369

సాయంత్రం 4 గంట‌లకు – ఖైదీ

రాత్రి 7 గంట‌ల‌కు – నిన్నే పెళ్లాడుతా

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఎర్ర మందారం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – పుట్టింటికి రా చెల్లి

మధ్యాహ్నం 3. 30 గంటల‌కు – శ్రీఆంజ‌నేయం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఇల్లాలు ప్రియురాలు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – ఉమ్మ‌డికుంటుంబం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – కిత‌కిత‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు – బ‌ల‌రాం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆహ్వానం

మధ్యాహ్నం 1 గంటకు – మేజ‌ర్ చంద్ర‌కాంత్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – బిల్లా

రాత్రి 7 గంట‌ల‌కు – కాట‌మ‌రాయుడు

రాత్రి 10 గంట‌ల‌కు – పెళ్లి పుస్త‌కం

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – పండ‌గ చేస్కో

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వు లేక నేను లేను

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – నువ్వు లేక నేను లేను

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – బొమ్మ‌రిల్లు

ఉద‌యం 7 గంట‌ల‌కు – కొత్త జంట‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – సికింద‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – మెకానిక్ రాఖీ

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

సాయంత్రం 6 గంట‌ల‌కు – F3

రాత్రి 9 గంట‌ల‌కు – దాస్‌కీ ధ‌మ్కీ

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – మెకానిక్ రాఖీ

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఖాకీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

రాత్రి 11 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – గౌర‌వం

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌లే భ‌లే మొగాడివోయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – భీమ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – డీజే టిల్లు2

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – జులాయి

రాత్రి 6 గంట‌ల‌కు – కొత్త బంగారు లోకం

రాత్రి 9 గంట‌ల‌కు – S/O సత్య‌మూర్తి

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ఎవ‌రికీ చెప్పొద్దు

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – మార్కెట్లో ప్ర‌జాస్వామ్యం

ఉద‌యం 6 గంట‌ల‌కు – అసుర‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – హంగామా

ఉద‌యం 11 గంట‌లకు – మొద‌టి సినిమా

మధ్యాహ్నం 2 గంట‌లకు – మాలిక్‌

సాయంత్రం 5 గంట‌లకు – చావు క‌బురు చ‌ల్ల‌గా

రాత్రి 7.30 గంట‌లకు – యువ‌సేన‌

రాత్రి 11గంట‌ల‌కు – హంగామా

Updated Date - Mar 12 , 2026 | 11:23 AM