Tuesday Tv Movies: మంగళవారం.. టీవీ సినిమాల జాబితా
ABN, Publish Date - May 25 , 2026 | 05:43 PM
ఈ మంగళవారం మీ ఇంటి టీవీ స్క్రీన్‌పై వినోదాల వర్షం కురవబోతోంది
ఈ మంగళవారం మీ ఇంటి టీవీ స్క్రీన్‌పై వినోదాల వర్షం కురవబోతోంది! యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా నుంచి సూపర్ హిట్ బ్లాక్‌బస్టర్ సినిమాల వరకు… ప్రేక్షకులను అలరించేందుకు ఛానెల్స్ సిద్ధమయ్యాయి. మరి ఈరోజు టీవీలో ప్రసారమయ్యే సినిమాల జాబితా ఏంటో ఇప్పుడు చూసేయండి.
మంగళవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ENDANGERED SPECIES (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – జయసుధ
రాత్రి 9.30 గంటలకు – ముద్దుల కొడుకు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 8 గంటలకు – ఆమె
రాత్రి 10.30 గంటలకు – ఆమె
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అజేయుడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – కొడుకులు
ఉదయం 10 గంటలకు – గుడిగంటలు
మధ్యాహ్నం 1 గంటకు – కొండపల్లి రాజా
సాయంత్రం 4 గంటలకు – మగధీరుడు
రాత్రి 7 గంటలకు – దసరా బుల్లోడు
మిడ్‌నైట్ 1 గంటకు – కొడుకులు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు
మధ్యాహ్నం 3 గంటలకు – కార్తికేయ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆ ఒక్కటి అడక్కు
సాయంత్రం 4.30 గంటలకు – వేట
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – మూగ నోము
ఉదయం 4.30 గంటలకు – నా ఊపిరి
ఉదయం 7 గంటలకు – ఆకాశమే నీ హద్దురా
ఉదయం 10 గంటలకు – ప్రియమైన నీకు
మధ్యాహ్నం 1 గంటకు – పటాస్
సాయంత్రం 4 గంటలకు – అల్లరి పోలీస్
రాత్రి 7 గంటలకు – ఈడో రకం ఆడో రకం
రాత్రి 10 గంటలకు – అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
అర్థరాత్రి 12 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు – రాబిన్‌హుడ్
మధ్యాహ్నం 12 గంటలకు – భగీరథ
మధ్యాహ్నం 3 గంటలకు – అన్నవరం
సాయంత్రం 6 గంటలకు – విన్నర్
రాత్రి 9 గంటలకు – రాక్షసుడు
📺 స్టార్ మా (Star MAA )
తెల్లవారుజాము 1.30 గంటకు – ఒక లైలా కోసం
ఉదయం 4 గంటలకు – స్వామి అయ్యప్ప
ఉదయం 9 గంటలకు – F2
రాత్రి 11.30 గంటలకు – F2
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – ఇద్దరు మిత్రులు
ఉదయం 7 గంటలకు – హిడింబా
ఉదయం 9 గంటలకు – 90ML
మధ్యాహ్నం 12 గంటలకు – అమరన్
సాయంత్రం 2.30 గంటలకు – జాంబీ రెడ్డి
సాయంత్రం 6 గంటలకు – బాక్
రాత్రి 9.30 గంటలకు – కృష్ణ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మనీ మనీ
ఉదయం 5 గంటలకు – లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు – అమృత
ఉదయం 11 గంటలకు – మాస్
మధ్యాహ్నం 2 గంటలకు – అత్తిలి సత్తిబాబు
సాయంత్రం 5 గంటలకు – రన్ బేబీ రన్
రాత్రి 8 గంటలకు – తీన్‌మార్
రాత్రి 11 గంటలకు – గోలీమార్