సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wednesday Tv Movies: జూలై 08, బుధవారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

ABN, Publish Date - Jul 07 , 2026 | 07:58 AM

ప్రతి రోజు మాదిరిగానే ఈ బుధవారం (జూలై 8) కూడా తెలుగు ప్రముఖ ఛానళ్లలో సూపర్‌హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Tv Movies

ప్రతి రోజు మాదిరిగానే ఈ బుధవారం (జూలై 8) కూడా తెలుగు ప్రముఖ ఛానళ్లలో సూపర్‌హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్, థ్రిల్లర్‌ ఇలా అన్ని జానర్లకు చెందిన చిత్రాలు ప్రసారం కానున్నాయి. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో టెలికాస్ట్ కానుందో ఈ పూర్తి జాబితాలో చూసేయండి.


బుధ‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మ‌హాత్ముడు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – భైర‌వ‌ద్వీపం

రాత్రి 12 గంట‌ల‌కు – భైర‌వ‌ద్వీపం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మంచి మ‌న‌షులు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అంకురం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఇల్లాలు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

సాయంత్రం 4 గంట‌ల‌కు – అదిరింది అల్లుడు

రాత్రి 7 గంట‌ల‌కు – అబ్బాయి గారు

రాత్రి 10 గంట‌ల‌కు – పాప్ప‌న్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – అంకురం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఇడియ‌ట్‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ఆక్సిజ‌న్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – మా విడాకులు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – భ‌లే త‌మ్ముడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – భ‌లే కృష్ణుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ధీరుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇల్లాలు ప్రియురాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – భ‌ద్రాద్రి రాముడు

మధ్యాహ్నం 1 గంటకు – మీ ఆవిడ చాలా మంచిది

సాయంత్రం 4 గంట‌ల‌కు – బామ్మ‌బాట బంగారు బాట‌

రాత్రి 7 గంట‌ల‌కు – దుబాయ్ శీను

రాత్రి 10 గంట‌ల‌కు – నీ ఇష్టం

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 4 గంట‌ల‌కు – అందాల‌రాముడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – సుడిగాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – చంద‌మామ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – నాగ‌వ‌ల్లి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చిన‌బాబు

సాయంత్రం 6 గంట‌ల‌కు – జై చిరంజీవ‌

రాత్రి 9 గంట‌ల‌కు – రాక్ష‌సుడు

రాత్రి 12 గంట‌ల‌కు – ప్రేమ‌లు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – తొలిప్రేమ‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – సినిమా చూపిస్తా మామ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ధ‌మాక‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – మంగ‌ళ‌వారం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఉయ్యాల జంపాల‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – ఉప్పెన‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – విన‌య విధేయ రామ‌

రాత్రి 8.30 గంట‌ల‌కు – హ‌లో గురు ప్రేమ‌కోస‌మే

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – సోలో

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – సూప‌ర్ కౌబాయ్‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – వార‌సుడొచ్చాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – వీడొక్క‌డే

ఉద‌యం 11 గంట‌లకు – రౌడీ

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – విక్ర‌మ్‌

సాయంత్రం 5 గంట‌లకు – ఈగ‌

రాత్రి 8 గంట‌లకు – సామి2

రాత్రి 11 గంట‌ల‌కు – వీడొక్క‌డే

Updated Date - Jul 07 , 2026 | 09:13 AM