సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: గురువారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా

ABN, Publish Date - May 27 , 2026 | 03:24 PM

ప్రతి రోజు లాగే ఈ గురువారం కూడా తెలుగు టీవీ ఛానెళ్లు ప్రేక్షకుల కోసం ఎన్నో ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి.

Tv Movies

ప్రతి రోజు లాగే ఈ గురువారం కూడా తెలుగు టీవీ ఛానెళ్లు ప్రేక్షకుల కోసం ఎన్నో ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి. యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌తో పలు ఛానెళ్లలో బ్లాక్‌బస్టర్ చిత్రాలు ప్రసారం కానున్నాయి. మరి ఈ రోజు మీ ఫేవరెట్ సినిమా ఏ ఛానెల్‌లో, ఎప్పుడు వస్తుందో తెలుసుకుని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి.


మే 28, గురువారం టీవీ ఛాన‌ళ్ల చిత్రాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్రిమ‌ల్ PRIMAL (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – బ‌డి పంతులు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

రాత్రి 10.30 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ప్రేమ‌లో పావ‌ని క‌ల్యాణ్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ర్దార్ పాపారాయుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మాయా బ‌జార్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – వేట‌గాడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – య‌మ‌గోల‌

రాత్రి 7 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

మిడ్‌నైట్ 1 గంట‌కు – స‌ర్దార్ పాపారాయుడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ‌కుశ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మేజ‌ర్ చంద్ర‌కాంత్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – జ‌స్టీస్ చౌద‌రి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మల్లి వ‌ర్సెస్ ర‌వితేజ‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – కేడీ నం1 (NTR)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – గొడ‌వ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – NTR క‌థానాయ‌కుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – సుబ్బు

మధ్యాహ్నం 1 గంటకు – జాన‌కి వెడ్స్ శ్రీరామ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – బొమ్మ‌న బ్ర‌ద‌ర్స్ చంద‌న సిస్ట‌ర్స్‌

రాత్రి 7 గంట‌ల‌కు – ర‌భ‌స‌

రాత్రి 10 గంట‌ల‌కు – కృష్ణం వందే జ‌గ‌ద్గురుం

📺 జీ తెలుగు (Zee Telugu)

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – శివ

ఉద‌యం 9 గంట‌ల‌కు – చంద‌మామ

మధ్యాహ్నం 12 గంట‌లకు – నాగ‌వ‌ల్లి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నెక్ట్స్ నువ్వే

సాయంత్రం 6 గంట‌ల‌కు – శివ‌లింగ‌

రాత్రి 9 గంట‌ల‌కు – క్రైమ్ 23

📺 స్టార్ మా (Star MAA )

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – సీమ ట‌పాకాయ్‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – మ‌న్యంపులి

ఉద‌యం 9 గంట‌ల‌కు – రంగ‌స్థ‌లం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ప్రేమంటే

రాత్రి 11.30 గంట‌ల‌కు – రంగ‌స్థ‌లం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఫోర్‌తొజిల్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అన్నాబెల్ సేతుప‌తి

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌హాన‌టి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – అఖండ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – క‌ల్ప‌న‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – పండుగాడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – హృద‌య కాలేయం

ఉద‌యం 8 గంట‌ల‌కు – నిప్పు

ఉద‌యం 11 గంట‌లకు – అదుర్స్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – నా బంగారు త‌ల్లి

సాయంత్రం 5 గంట‌లకు – గ‌ల్లీ రౌడీ

రాత్రి 8 గంట‌లకు – స‌ప్త‌గిరి LLB

రాత్రి 11 గంట‌ల‌కు – నిప్పు

Updated Date - May 27 , 2026 | 03:27 PM