Friday Tv Movies: మే 22, శుక్ర‌వారం.. టీవీ సినిమాల లిస్ట్‌

ABN , Publish Date - May 21 , 2026 | 09:23 PM

మే 22, శుక్ర‌వారం మీ ఫేవ‌రెట్ టీవీ ఛానెళ్ల‌లో ప్రసారమయ్యే సినిమాలతో ఎంట‌ర్‌టైన్‌ మెంట్‌కు ఫుల్ డోస్ రెడీగా ఉంది. రిమోట్ చేతిలోకి తీసుకుని, మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఈ శుక్ర‌వారం సినీ సంద‌డిని ఇంట్లోనే ఆస్వాదించండి.

May 22 Friday TV Movies

మే 22, శుక్ర‌వారం మీ ఫేవ‌రేట్ టీవీ ఛానెళ్ల‌లో ప్రసారమయ్యే సినిమాలతో ఎంట‌ర్‌టైన్‌ మెంట్‌కు ఫుల్ డోస్ రెడీగా ఉంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, మాస్ ఎంటర్‌టైనర్‌లు మీ కోసం క్యూలో నిలిచాయి. రిమోట్ చేతిలోకి తీసుకుని, మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఈ శుక్ర‌వారం సినీ సంద‌డిని ఇంట్లోనే ఆస్వాదించండి.

మే 22, శుక్ర‌వారం.. టీవీ సినిమాల లిస్ట్‌

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆదిత్య 369

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – కిల్ల‌ర్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – వ‌సుంధ‌ర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఇది క‌ధ‌ కాదు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ప్ర‌తిఘ‌ట‌న‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – అగ్గి రాముడు

రాత్రి 7 గంట‌ల‌కు – జేబుదొంగ‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – వ‌సుంధ‌ర‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బావగారు బాగున్నారా

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – శ్రీకారం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – నాగ పౌర్ణ‌మి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ప‌సివాడి ప్రాణం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ఆరాధ‌న (ఎన్టీఆర్‌)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ప్రాణ స్నేహితులు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇంట్లో శ్రీమ‌తి వీధిలో కుమారి

ఉద‌యం 10 గంట‌ల‌కు – నాగ‌దేవ‌త‌

మధ్యాహ్నం 1 గంటకు – మామ‌గారు

సాయంత్రం 4 గంట‌ల‌కు – అపూర్వ స‌హోద‌రులు

రాత్రి 7 గంట‌ల‌కు – నేటి గాంధీ

రాత్రి 10 గంట‌ల‌కు – గ‌జిని


📺 జీ తెలుగు (Zee Telugu)

అర్ధరాత్రి 12 గంటలకు - చూడాలని వుంది

తెల్లవారుజామున 3 గంటలకు - వకీల్ సాబ్

ఉద‌యం 9 గంట‌ల‌కు – భోళాశంకర్

సాయంత్రం 4.30 గంటలకు - కంత్రి

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

అర్ధరాత్రి 12 గంటలకు - మార్గన్

తెల్లవారుజామున 3 గంటలకు- పంచాక్షరి

ఉద‌యం 7 గంట‌ల‌కు – బంపర్ ఆఫర్

ఉద‌యం 9 గంట‌ల‌కు – డబుల్ ఇస్మార్ట్

మధ్యాహ్నం 12 గంట‌లకు – తండేల్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అ ఆ

సాయంత్రం 6 గంట‌ల‌కు – 2.0

రాత్రి 9 గంట‌ల‌కు – పాపనాశం


📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 2 గంట‌ల‌కు – లవ్‌లీ

ఉద‌యం 4 గంట‌ల‌కు – కేరింత

ఉద‌యం 9 గంట‌ల‌కు – డ్రాగన్

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – గౌర‌వం

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఉయ్యాల జంపాల‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బుజ్జిగాడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – క్రాక్‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – స‌లార్

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌ర్వంమాయ‌

రాత్రి 9 గంట‌ల‌కు – కాంతార‌

రాత్రి 12 గంట‌ల‌కు – సోలో

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – బల్లెం

ఉద‌యం 5 గంట‌ల‌కు – డాలర్ డ్రీమ్స్

ఉద‌యం 8 గంట‌ల‌కు – మహాభక్త సిరియాళ

ఉద‌యం 11 గంట‌లకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్

మధ్యాహ్నం 2 గంట‌లకు – యముడికి మొగుడు

సాయంత్రం 5 గంట‌లకు – స్వాతిముత్యం

రాత్రి 7 గంట‌లకు – TATA IPL

ఇవి కూడా చదవండి:

‘లవ్ యూ కళ్యాణ్’.. మెగా158 లాంచ్‌పై చిరు ట్వీట్ వైరల్!

Drishyam 3: దృశ్యం 3 మూవీ రివ్యూ

చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!

Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!

Updated Date - May 21 , 2026 | 09:23 PM