సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Friday Tv Movies: న‌వంబ‌ర్ 6, శుక్ర‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

ABN, Publish Date - Nov 05 , 2026 | 01:10 PM

శుక్రవారం వచ్చేసింది.. వీకెండ్‌ను సినిమాలతో సరదాగా గడపాలనుకునే వారికి టీవీ ఛానళ్లు మంచి వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి.

tv movies

శుక్రవారం వచ్చేసింది.. వీకెండ్‌ను సినిమాలతో సరదాగా గడపాలనుకునే వారికి టీవీ ఛానళ్లు మంచి వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. నవంబర్ 6న పలు తెలుగు ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలతో పాటు హిట్ చిత్రాలు కూడా ప్రసారం కానున్నాయి. మరి ఈ శుక్రవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుంది? సినిమా పేర్లు, ప్రసార సమయాల వివరాలు చూసేద్దాం.


న‌వంబ‌ర్ 6, శుక్ర‌వారం.. టీవీ మూవీస్‌

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – పూల్ మాన్ (Poolman) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – శ్రీవారి చిందులు

రాత్రి 9.30 గంట‌ల‌కు – అవే క‌ళ్లు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – అసెంబ్లీ రౌడీ

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంటల‌కు – రుద్ర‌మ‌దేవి

రాత్రి 12 గంట‌ల‌కు – రుద్ర‌మ‌దేవి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – చంద‌మామ రావే

ఉద‌యం 10 గంట‌ల‌కు – బాంధ‌వ్యాలు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అక్క మొగుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – క‌లిసి న‌డుద్దాం

రాత్రి 7 గంట‌ల‌కు – సింహాద్రి

రాత్రి 10 గంట‌ల‌కు – సామాన్యుడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – చంద‌మామ రావే

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – మ‌హా చండీ

సాయంత్రం 4.30 గంట‌ల‌కు –18 20 ల‌వ్‌స్టోరి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – దృశ్యం

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – దేశ‌ముదురు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – వ‌ర‌క‌ట్నం

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – బోస్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప‌ట్నం వ‌చ్చిన ప‌తివ్ర‌త‌లు

ఉద‌యం 10 గంట‌ల‌కు – దొంగ‌ల‌బండి

మధ్యాహ్నం 1 గంటకు – స‌ర్కార్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – భ‌లే పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు – నిన్నే ప్రేమిస్తా

రాత్రి 10 గంట‌ల‌కు – పీపుల్ వార్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సంతోషం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – పూజ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – పేప‌ర్ బాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – 777 ఛార్లీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – గోదారి గ‌ట్టుపైన‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ప్రేమ‌లు

సాయంత్రం 6 గంట‌ల‌కు – నా పేరు సూర్య ఇల్లు ఇండియా

రాత్రి 9 గంట‌ల‌కు – జాగో

అర్ధరాత్రి 12 గంటలకు – గోదారి గ‌ట్టుపైన‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – పాంద‌వులు పాండ‌వులు

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – K.G.F 1

రాత్రి 11 గంట‌ల‌కు – త‌మ్ముడు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఖుషి

ఉద‌యం 7 గంట‌ల‌కు – టెన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కృష్ణార్జున యుద్దం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – K ర్యాంప్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – సీతా రామం

సాయంత్రం 6 గంట‌ల‌కు – దురంధ‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు – పొలిమేర 2

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – మార్కెట్‌లో ప్ర‌జాస్వామ్యం

ఉద‌యం 5 గంట‌ల‌కు – పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – రాజ విక్ర‌మార్క‌

ఉద‌యం 11 గంట‌లకు – కాక‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – S P ప‌ర‌శురాం

సాయంత్రం 5 గంట‌లకు – అయోగ్య‌

రాత్రి 8 గంట‌లకు – మాస్‌

రాత్రి 11 గంట‌ల‌కు – రాజ విక్ర‌మార్క‌

Updated Date - Nov 05 , 2026 | 01:28 PM