సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Friday Tv Movies: జూలై 10, శుక్ర‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Jul 09 , 2026 | 08:29 AM

శుక్రవారం ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలనుకునే సినీ అభిమానులకు తెలుగు టీవీ ఛానళ్లు మరోసారి విభిన్నమైన సినిమాలతో సిద్ధమయ్యాయి

Tv Movies

శుక్రవారం ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలనుకునే సినీ అభిమానులకు తెలుగు టీవీ ఛానళ్లు మరోసారి విభిన్నమైన సినిమాలతో సిద్ధమయ్యాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్, మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాలు రోజంతా ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి జూలై 10, శుక్రవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎన్ని గంటల‌కు ప్రసారమవుతాయో ఒకసారి చూసేయండి. మీ తీరిక స‌మ‌యంలో చూసి ఆస్వాదించండి.


శుక్ర‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - () తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – బావ బావ‌మ‌రిది

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – పిల్ల న‌చ్చింది

రాత్రి 12 గంట‌ల‌కు – పిల్ల న‌చ్చింది

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – దొంగగారు స్వాగ‌తం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీక‌న‌క‌మ‌హాల‌క్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూప్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – క‌లిసొచ్చిన అదృష్టం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ప్ర‌తిఘ‌ట‌న‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ముద్దుల కృష్ణ‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – య‌మ‌గోల‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – శ్రీక‌న‌క‌మ‌హాల‌క్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూప్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – కాట‌మ‌రాయుడు

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – పాగ‌ల్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – పూల రంగ‌డు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నా గ‌ర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – అదృష్ట జాత‌కుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ఈ బంధం ఏనాటిదో

ఉద‌యం 7 గంట‌ల‌కు – బంగారు బుల్లోడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ర‌న్ రాజా ర‌న్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఎలా చెప్ప‌ను

సాయంత్రం 4 గంట‌ల‌కు – జంటిల్‌మెన్‌

రాత్రి 7 గంట‌ల‌కు – శివ‌మ‌ణి

రాత్రి 10 గంట‌ల‌కు – మాయ‌గాడు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 5 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – బింబిసార‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఇంద్ర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు –

సాయంత్రం 6 గంట‌ల‌కు – రాబిన్ హుడ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – క్రైమ్ 23

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు

ఉద‌యం 4 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – పుష్ప‌2

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – హ‌నుమంతు

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి LLB

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌ద్రినాథ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కే ర్యాంప్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – బాహుబ‌లి 1

సాయంత్రం 6 గంట‌ల‌కు – మిరాయ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – సింగం 3

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – దేవ‌ర‌కొండ వీర‌య్య‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – 1977 ఏం జ‌రిగింది

ఉద‌యం 8 గంట‌ల‌కు – శుక్ర‌వారం మ‌హాల‌క్ష్మి

ఉద‌యం 11 గంట‌లకు – అదుర్స్‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – సీమ‌రాజా

సాయంత్రం 5 గంట‌లకు – RX 100

రాత్రి 8 గంట‌లకు – ఎంఎస్ ధోని

రాత్రి 11 గంట‌ల‌కు – సీమ‌రాజా

Updated Date - Jul 09 , 2026 | 11:01 AM