Friday Tv Movies: Feb 27, శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Feb 26 , 2026 | 03:52 PM
శుక్రవారం సందడి మొదలైంది! టీవీ ముందు కూర్చొని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇవాళ తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా సిద్ధంగా ఉంది.
శుక్రవారం సందడి మొదలైంది! టీవీ ముందు కూర్చొని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇవాళ తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా సిద్ధంగా ఉంది. యాక్షన్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వరకు, క్లాసిక్ హిట్స్ నుంచి తాజా బ్లాక్‌బస్టర్స్ వరకు పలు రకాల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి మీ రిమోట్ సిద్ధం చేసుకుని, ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో చూసి మీ ఫేవరెట్ మూవీ మిస్ కాకుండా ప్లాన్ చేసుకోండి! 🎬📺
శుక్రవారం.. టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – ఆ నలుగురు
రాత్రి 9 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – పెళ్లి పందిరి
రాత్రి 12 గంటలకు – పెళ్లి పందిరి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అగ్ని
రాత్రి 9 గంటలకు – చట్టానికి కళ్లు లేవు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
ఉదయం 10 గంటలకు – అబ్బాయి గారు అమ్మాయి గారు
మధ్యాహ్నం 1 గంటకు – వంశానికొక్కడు
సాయంత్రం 4 గంటలకు – ఆడుతూ పాడుతూ
రాత్రి 7 గంటలకు – అంతులేని కథ
మిడ్‌నైట్ 1 గంటకు – శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – గంగోత్రి
మధ్యాహ్నం 3.30 గంటలకు – వంశోద్దారకుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు –ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావరి మొగుడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – కేడీ నం1 (ఎన్టీఆర్)
ఉదయం 4.30 గంటలకు – నాగులచవితి
ఉదయం 7 గంటలకు – మేడమ్
ఉదయం 10 గంటలకు – అజ్ఞాతవాసి
మధ్యాహ్నం 1 గంటకు – దేవి
సాయంత్రం 4 గంటలకు – అభిలాష
రాత్రి 7 గంటలకు – శివరామరాజు
రాత్రి 10 గంటలకు – ప్రతినిధి2
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – దమ్ము
ఉదయం 9 గంటలకు – చిరుత
మిడ్‌నైట్ 12 గంటలకు – చిరుత
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – ఏవండీ పెళ్లి చేసుకోండి
ఉదయం 7 గంటలకు – సిద్ధు ఫ్రం శ్రీకాకుళం
ఉదయం 9 గంటలకు – హలో
మధ్యాహ్నం 12 గంటలకు – మామన్
మధ్యాహ్నం 3 గంటలకు – అన్నవరం
సాయంత్రం 6 గంటలకు – బ్రూస్‌లీ
రాత్రి 9 గంటలకు – ఉగ్రం
మిడ్‌నైట్ 12 గంటలకు –మామన్
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – ఎవడు
ఉదయం 5 గంటలకు – అదుర్స్
ఉదయం 9 గంటలకు – నువ్వే నువ్వే
రాత్రి 11 గంటలకు – నువ్వే నువ్వే
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – గౌరవం
ఉదయం 7 గంటలకు – నవ మన్మధుడు
ఉదయం 9 గంటలకు – సామజవరగమన
మధ్యాహ్నం 12 గంటలకు – క్రాక్
సాయంత్రం 3.30 గంటలకు – వినయ విధేయ రామ
రాత్రి 6 గంటలకు – RRR
రాత్రి 10 గంటలకు – ది ఘోష్ట్
మిడ్‌నైట్ 12.30 గంటలకు – వెల్కమ్ ఒబామా
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2. 30 గంటలకు – మార్కెట్‌లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు – అసుర
ఉదయం 8 గంటలకు – గౌతమ్ S.S.C.
ఉదయం 11 గంటలకు – అన్నాబెల్ సేతుపతి
మధ్యాహ్నం 2 గంటలకు – కృష్ణబాబు
సాయంత్రం 5 గంటలకు – హనుమంతు
రాత్రి 7.30 గంటలకు – డాన్
రాత్రి 11 గంటలకు – గౌతమ్ S.S.C.