సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Friday Tv Movies: శుక్ర‌వారం.. టీవీ సినిమాల జాబితా

ABN, Publish Date - Aug 27 , 2026 | 02:42 PM

వారాంతానికి స్వాగతం పలుకుతూ మరోసారి టీవీ ఛానెళ్లు ప్రేక్షకుల కోసం వినోదాల విందు సిద్ధం చేశాయి.

tv movies

శుక్రవారం.. టెలివిజన్ తెలుగు సినిమాలు

వారాంతానికి స్వాగతం పలుకుతూ మరోసారి టీవీ ఛానెళ్లు ప్రేక్షకుల కోసం వినోదాల విందు సిద్ధం చేశాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి మాస్ ఎంటర్‌టైనర్ల వరకు, ప్రేమకథల నుంచి యాక్షన్ సినిమాల వరకు ఎన్నో ఆసక్తికర చిత్రాలు ఈ శుక్రవారం బుల్లితెరపై సందడి చేయనున్నాయి. ఇంట్లోనే హాయిగా కూర్చొని మీకు నచ్చిన సినిమాను ఆస్వాదించేందుకు ఈరోజు వివిధ తెలుగు ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా మీ కోసం.


శుక్ర‌వారం.. టెలివిజ‌న్ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – లంబోర్గిణి (LAMBORGHINI) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మావిడాకులు

రాత్రి 9.30 గంట‌ల‌కు – ముర‌ళీ కృష్ణుడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స‌మ‌ర సింహా రెడ్డి

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – ముద్దుల మావ‌య్య‌

రాత్రి 12 గంట‌ల‌కు – ముద్దుల మావ‌య్య‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇష్టం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అల్ల‌రి పిల్ల‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – శుభాకాంక్ష‌లు

సాయంత్రం 4 గంట‌ల‌కు – జోరు

రాత్రి 7 గంట‌ల‌కు – గుండ‌మ్మ క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు – జ‌గ‌డం

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఇష్టం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అమ్మాయికి మొగుడు మామ‌కు మొగుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – వ‌దిన‌గారి గాజులు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – పుట్టింటికి రా చెల్లి

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – అన్న‌మ‌య్య‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – క‌ల‌లు క‌నే క‌ళ్లు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – కోటీశ్వ‌రుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇంట్లో శ్రీమ‌తి వీధిలో కుమారి

ఉద‌యం 10 గంట‌ల‌కు – పెళ్లాల రాజ్యం

మధ్యాహ్నం 1 గంటకు – క‌త్తి కాంతారావు

సాయంత్రం 4 గంట‌ల‌కు – గుండె ఝ‌ల్లుమంది

రాత్రి 7 గంట‌ల‌కు – శివ రామ‌రాజు

రాత్రి 10 గంట‌ల‌కు – ప‌ట్టుద‌ల‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – జై చిరంజీవ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – హ‌లో

సాయంత్రం 5 గంట‌ల‌కు – రారండోయ్ వేడుక చూద్దాం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఆట‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – జ‌య‌సూర్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – అన్న‌వ‌రం

మధ్యాహ్నం 12 గంట‌లకు – రోష‌గాడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బొమ్మ‌రిల్లు

సాయంత్రం 6 గంట‌ల‌కు – రోబో2

రాత్రి 9 గంట‌ల‌కు – యుగానికి ఒక్క‌డు

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – వివేకం

ఉద‌యం 4 గంట‌ల‌కు – హ‌లో బ్ర‌ద‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – విశ్వాసం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – హ‌నుమంతు

ఉద‌యం 7 గంట‌ల‌కు – అప్ప‌ట్లో ఒక‌డుండే వాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – అర్జున్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఛ‌త్ర‌ప‌తి

సాయంత్రం 3 గంట‌ల‌కు – విన‌య విధేయ రామ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – క్రాక్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – బ‌ల్లెం

ఉద‌యం 5 గంట‌ల‌కు – పోతేపోనీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – అన్నా చెల్లెల్లు

ఉద‌యం 11 గంట‌లకు – ర‌క్త సంబంధం

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – అంద‌రివాడు

సాయంత్రం 5 గంట‌లకు – ఈగ‌

రాత్రి 8 గంట‌లకు – ట‌క్ జ‌గ‌దీశ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – అంద‌రివాడు

Updated Date - Aug 27 , 2026 | 03:19 PM