Friday TV Movie: శుక్రవారం.. తెలుగు టీవీ సినిమాలు
ABN, Publish Date - Aug 13 , 2026 | 01:14 PM
ఫ్రైడే వచ్చేసింది.. అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వీకెండ్ వచ్చేసింది!
ఫ్రైడే వచ్చేసింది.. అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వీకెండ్ వచ్చేసింది! వారమంతా పని ఒత్తిడితో అలసిపోయిన మైండ్‌కి కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు ఈ శుక్రవారం మన టీవీ ఛానెళ్లు సూపర్ సినిమాలతో రెడీ అయిపోయాయి. మంచి కామెడీ, కాస్త యాక్షన్, కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా అన్ని రకాల సినిమాలు ఈరోజు ప్రసారం కాబోతున్నాయి. మరి ఈ శుక్రవారం టీవీలో ఏ ఏ సినిమాలు, ఏ ఏ టైమ్‌కి వస్తున్నాయో ఇప్పుడే చూసేయండి.
శుక్రవారం.. టీవీ చిత్రాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ఫైట్ ఆర్ ఫ్లైట్ (FIGHT OR FLIGHT) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – అండమాన్ అమ్మాయి
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
మధ్యాహ్నం 3 గంటలకు – సుస్వాగతం
రాత్రి 10.30 గంటలకు – సుస్వాగతం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 1 గంటలకు – రౌడీగారి పెళ్లాం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – పాపకోసం
ఉదయం 10 గంటలకు – పెళ్లి సంబంధం
మధ్యాహ్నం 1 గంటకు – విజేత విక్రమ్
సాయంత్రం 4 గంటలకు – అక్క పెత్తనం చెల్లెలి కాపురం
రాత్రి 7 గంటలకు – సమర సింహారెడ్డి
రాత్రి 10 గంటలకు – పోరాటం
మిడ్‌నైట్ 1 గంటకు – పాపకోసం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఆర్య
మధ్యాహ్నం 3.30 గంటలకు – అంజి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సుల్తాన్
సాయంత్రం 4.30 గంటలకు – దశమి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – అలీబాబా 40 దొంగలు
ఉదయం 4.30 గంటలకు – దేవీ లలితాంబ
ఉదయం 7 గంటలకు – మహా సముద్రం
ఉదయం 10 గంటలకు – ఉల్లాసంగా ఉత్సాహంగా
మధ్యాహ్నం 1 గంటకు – విజయేంద్ర వర్మ
సాయంత్రం 4 గంటలకు – కుంతీపుత్రుడు
రాత్రి 7 గంటలకు – ఘరానా మొగుడు
రాత్రి 10 గంటలకు – నాయకి
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 5 గంటలకు - ఒకటో నంబర్ కుర్రాడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – ది రోడ్
ఉదయం 7 గంటలకు – కో కో కోకిల
ఉదయం 9 గంటలకు – సామాన్యుడు
మధ్యాహ్నం 12 గంటలకు – గీతాగోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు – క్షేమంగా వెల్లి లాభంగా రండి
సాయంత్రం 6 గంటలకు – ఆరెంజ్
రాత్రి 9 గంటలకు – ఆఫీసర్
అర్థరాత్రి 12 గంటలకు – గీతాగోవిందం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 2 గంటలకు – అనేకుడు
తెల్లవారుజాము 4 గంటలకు – మన్యంపులి
ఉదయం 9 గంటలకు – ప్రతి రోజూ పండగే
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – హనుమంతు
ఉదయం 7 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 9 గంటలకు – డార్లింగ్
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
సాయంత్రం 3 గంటలకు – K ర్యాంప్
సాయంత్రం 6 గంటలకు – జెట్ లీ
రాత్రి 9.30 గంటలకు –
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – దేవరకొండ వీరయ్య
ఉదయం 5 గంటలకు – చిలిపి జమీందార్
ఉదయం 8 గంటలకు – కబాలి
ఉదయం 11 గంటలకు – విశ్వాసం
మధ్యాహ్నం 2.30 గంటలకు –సైకో
సాయంత్రం 5 గంటలకు – A.R.M
రాత్రి 8 గంటలకు –
రాత్రి 11 గంటలకు – కబాలి