Friday Tv Movies: Apr 17, శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Apr 16 , 2026 | 01:50 PM
ఈ శుక్రవారం టీవీ ఛానెళ్లలో ప్రసారం కాబోయే తెలుగు సినిమాల లిస్ట్‌పై ఓ లుక్ వేయండి.
శుక్రవారం వచ్చిందంటే ఇంట్లోనే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూడ్ స్టార్ట్! థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మీకు ఇష్టమైన తెలుగు సినిమాలు టీవీ ఛానెళ్లలో వరుసగా ప్రసారం అవుతుంటాయి. కుటుంబంతో కలిసి చూడదగిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నుంచి యాక్షన్, కామెడీ, ఎమోషనల్ డ్రామాల వరకు పలు జానర్లలో సినిమాలు మీ ముందుకు రానున్నాయి. మరి ఈ శుక్రవారం టీవీ ఛానెళ్లలో ప్రసారం కాబోయే తెలుగు సినిమాల లిస్ట్‌పై ఓ లుక్ వేయండి.
శుక్రవారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ సప్తగిరి (DD Saptagiri)
ఉదయం 9 గంటలకు – (హాలీవుడ్ డబ్ తెలుగు మూవీ)
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – (హాలీవుడ్ డబ్ తెలుగు మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమకు స్వాగతం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – రిక్షావోడు
రాత్రి 12 గంటలకు – రిక్షావోడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఆమె
రాత్రి 10 గంటలకు – జగడం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – నంబర్ వన్
ఉదయం 10 గంటలకు – అబ్బాయిగారు అమ్మయిగారు
మధ్యాహ్నం 1 గంటకు – మా ఆయన బంగారం
సాయంత్రం 4 గంటలకు – సర్దుకుపోదాం రండి
రాత్రి 7 గంటలకు – ఇద్దరు అమ్మాయిలు
మిడ్‌నైట్ 1 గంటకు – నంబర్ వన్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – రెబల్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – భద్రాచలం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – డాక్టర్ సినీ యాక్టర్
ఉదయం 4.30 గంటలకు – రామాలయం
ఉదయం 7 గంటలకు – లోకల్ బాయ్
ఉదయం 10 గంటలకు – ఈ అబ్బాయి చాలా మంచోడు
మధ్యాహ్నం 1 గంటకు – ముగ్గురు మొనగాళ్లు
సాయంత్రం 4 గంటలకు – మస్కా
రాత్రి 7 గంటలకు – కలీ (రజనీకాంత్)
రాత్రి 10 గంటలకు – విశాఖ ఎక్స్‌ప్రెస్
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – జయం మనదేరా
ఉదయం 9 గంటలకు – ఆట
సాయంత్రం 4.30 గంటలకు – గోదావరి
మిడ్‌నైట్ 12 గంటలకు – ఆట
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – అ ఆ
ఉదయం 7 గంటలకు – డియర్ బ్రదర్
ఉదయం 9 గంటలకు – బావ
మధ్యాహ్నం 12 గంటలకు – ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు – తంత్ర
సాయంత్రం 6 గంటలకు – అయలాన్
రాత్రి 9 గంటలకు – డీడీ రిటర్న్స్
మిడ్‌నైట్ 12 గంటలకు – ఇంద్ర
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – శ్రీమన్నారాయణ
ఉదయం 4 గంటలకు – నిప్పు
ఉదయం 9 గంటలకు – రంగస్థలం
సాయంత్రం 4 గంటలకు – టెడ్డీ
రాత్రి 11.30 గంటలకు – రంగస్థలం
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – గౌరవం
ఉదయం 7 గంటలకు – నవ మన్మధుడు
ఉదయం 9 గంటలకు – ఫోర్ తొజిల్
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి2
సాయంత్రం 3 గంటలకు – టూరిస్ట్ ఫ్యామిలీ
సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్
రాత్రి 9.30 గంటలకు – రాజా ది గ్రేట్
అర్థరాత్రి 12 గంటలకు – ఎంతవాడు గానీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఐశ్వర్యాభిమస్తు
ఉదయం 5 గంటలకు – లక్ష్య
ఉదయం 8 గంటలకు – అత్తిలి సత్తిబాబు
ఉదయం 11 గంటలకు – రౌడీ అల్లుడు
మధ్యాహ్నం 2 గంటలకు – పాండవులు పాండవులు
సాయంత్రం 5 గంటలకు – ఖైదీ
రాత్రి 8 గంటలకు – యువరాజు
రాత్రి 11 గంటలకు – అత్తిలి సత్తిబాబు